చర్చ:ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా

తాజా వ్యాఖ్య: 8 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు
ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2024 సంవత్సరం, 44 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఇది ఒక జాబితా. దీనిని మొదటి పేజీ వ్యాసంగా పరిగణించలేమని నా అభిప్రాయం.➤ కె.వెంకటరమణచర్చ 15:39, 1 జూన్ 2022 (UTC)Reply

సరిగా కూర్చిన జాబితాలను కూడా మొదటి పేజీలో ప్రదర్శించవచ్చనుకుంటాను. ఈ జాబితాలో ఉన్న ప్రతి పేరుకూ లింకు ఉంది. ఎర్ర లింకుల్లేవు. రెండు మూడు పేర్లకు మాత్రం ఫొటోల్లేవు. వాటిని కూడా చేర్చితే వ్యాసం మరింత సంపూర్ణంగా ఉంటుంది. పరిశీలించవలసినది. __చదువరి (చర్చరచనలు) 04:53, 16 జూన్ 2022 (UTC)Reply
దీనిని 2024 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా తాజాపర్చాను. ఫొటోలు అన్నిటికీ ఉన్నవి. ఎర్రలింకులు ఉన్నా అవి కేవలం వ్యాసాల సృష్టింపుకు సూచనలు కింద కలపబడినవి.ఎన్నికల సందర్బంగా దీనిని మొదటి పేజీలో ప్రదర్శించవచ్చని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 05:08, 6 ఏప్రిల్ 2024 (UTC)Reply
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.
Return to "ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా" page.