ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా

భారత ముఖ్యమంత్రుల జాబితా

గణతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతగా వ్యవహరిస్తాడు. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల లోని 3 ప్రాంతాలకి ముఖ్యమంత్రులు ఉంటారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్థాయి ప్రభుత్వానికి గవర్నరు అధిపతి అయిన నిర్వహణ విషయాలు ముఖ్యమంత్రి చేపడతారు. ఆ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నరు ఆహ్వానం పంపుతాడు, అలా గెలుపొందిన పార్టీ లేదా కూటమి నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. అలాగే వివిధ శాఖలకు మంత్రులను కూడా గవర్నరే నియమిస్తాడు. ప్రభుత్వం ఏర్పరచిన పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల వరకూ కొనసాగవచ్చు, ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చు.

భారతదేశంలో ప్రస్తుతం పాలనలో ఉన్న పార్టీలు

ప్రస్తుతం జమ్మూ కాశ్మీరు మినహాయించి  రెండు కేంద్రపాలిత ప్రాంతాలు 28 రాష్ట్రాలకు అనగా 30 మంది భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వీరిలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్కు చెందిన మమతా బెనర్జీ.  2000 మార్చి  5 నుండి  ఐదు సార్లు ముఖ్యమంత్రిగా 21 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఈ పదవిని అత్యధిక కాలంగా చేపడుతున్నాడు. బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ అత్యదికంగా 7 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.

ముఖ్యమంత్రుల జాబితా

మార్చు
రాష్ట్రం లేదా ప్రాంతం చిత్తరువు పేరు[1] పదవిలో ప్రవేశం
(పదవీకాలం సమయం)
పార్టీ[a] కూటమి మంత్రివర్గం మూలం
ఆంధ్రప్రదేశ్   నారా చంద్రబాబునాయుడు 02024-06-12 12 జూన్ 2024
(176 రోజులు)
తెలుగు దేశం పార్టీ NDA నాయుడు 4వ [2]
అరుణాచల్ ప్రదేశ్   పెమా ఖండు 02016-07-17 17 జూలై 2016
(8 సంవత్సరాలు, 141 రోజులు)
భారతీయ జనతా పార్టీ ఖండూ 5వ [3][4]
అసోం   హిమంత బిశ్వ శర్మ 02021-05-10 10 మే 2021
(3 సంవత్సరాలు, 209 రోజులు)
బిశ్వశర్మ 1వ [5]
బీహార్
 
నితీష్ కుమార్ 02015-02-22 22 ఫిబ్రవరి 2015
(9 సంవత్సరాలు, 287 రోజులు)
జనతాదళ్ (యునైటెడ్) నితీష్ 9వ [6]
ఛత్తీస్‌గఢ్   విష్ణుదేవ్ సాయ్‌ 02023-12-13 13 డిసెంబరు 2023
(358 రోజులు)
భారతీయ జనతా పార్టీ సాయ్ 1వ [7]
ఢిల్లీ [b]
 
అతిషి మార్లెనా సింగ్ 02024-09-17 17 సెప్టెంబరు 2024
(79 రోజులు)
ఆమ్ ఆద్మీ పార్టీ INDIA అతిషి మర్లెనా సింగ్ 1వ [8]
గోవా   ప్రమోద్ సావంత్ 02019-03-19 19 మార్చి 2019
(5 సంవత్సరాలు, 261 రోజులు)
భారతీయ జనతా పార్టీ NDA సావంత్ 2వ [9]
గుజరాత్   భూపేంద్ర పటేల్ 02021-09-13 13 సెప్టెంబరు 2021
(3 సంవత్సరాలు, 83 రోజులు)
పటేల్ 2వ [10]
హర్యానా   నయాబ్ సింగ్ సైనీ 02024-03-12 12 మార్చి 2024
(268 రోజులు)
సైనీ 1వ [11]
హిమాచల్ ప్రదేశ్ సుఖ్విందర్ సింగ్ సుఖు 02022-12-11 11 డిసెంబరు 2022
(1 సంవత్సరం, 360 రోజులు)
భారత జాతీయ కాంగ్రెస్ INDIA సుఖు 1వ [12]
జమ్మూ కాశ్మీర్[c]
 
ఖాళీ (రాష్ట్రపతి పాలన) 02018-06-19 19 జూన్ 2018
(6 సంవత్సరాలు, 169 రోజులు)
వర్తించదు వర్తించదు వర్తించదు [13]
జార్ఖండ్ హేమంత్ సోరెన్ 02024-07-04 4 జూలై 2024
(154 రోజులు)
జార్ఖండ్ ముక్తి మోర్చా INDIA సోరెన్ 3వ
కర్ణాటక   సిద్దరామయ్య 02023-05-20 20 మే 2023
(1 సంవత్సరం, 199 రోజులు)
భారత జాతీయ కాంగ్రెస్ సిద్దరామయ్య 2వ [14]
కేరళ   పిన‌ర‌యి విజ‌య‌న్ 02016-05-25 25 మే 2016
(8 సంవత్సరాలు, 194 రోజులు)
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) విజయన్ 2వ [15]
మధ్య ప్రదేశ్   మోహన్ యాదవ్ 02023-12-13 13 డిసెంబరు 2023
(358 రోజులు)
భారతీయ జనతా పార్టీ NDA యాదవ్ 1వ [16]
మహారాష్ట్ర   ఏక్‌నాథ్ షిండే 02022-06-30 30 జూన్ 2022
(2 సంవత్సరాలు, 158 రోజులు)
శివ సేన షిండే 1వ [17]
మణిపూర్   ఎన్. బీరెన్ సింగ్ 02017-03-15 15 మార్చి 2017
(7 సంవత్సరాలు, 265 రోజులు)
భారతీయ జనతా పార్టీ బీరెన్‌సింగ్ 2వ [18]
మేఘాలయ   కొన్రాడ్ సంగ్మా 02018-03-06 6 మార్చి 2018
(6 సంవత్సరాలు, 274 రోజులు)
నేషనల్ పీపుల్స్ పార్టీ సంగ్మా 2వ [19]
మిజోరం   లాల్‌దుహోమా 02023-12-08 8 డిసెంబరు 2023
(363 రోజులు)
జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ None లాల్‌దుహోమా 1వ [20]
నాగాలాండ్   నెయిఫియు రియో 02018-03-08 8 మార్చి 2018
(6 సంవత్సరాలు, 272 రోజులు)
నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ NDA రియో 5వ [21]
ఒడిశా   మోహన్ చరణ్ మాఝీ 02024-06-12 12 జూన్ 2024
(176 రోజులు)
భారతీయ జనతా పార్టీ మాఝీ 1వ [22]
పుదుచ్చేరి[c]   ఎన్ రంగస్వామి 02021-05-07 7 మే 2021
(3 సంవత్సరాలు, 212 రోజులు)
అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ స్వామి 4వ [23]
పంజాబ్   భగవంత్ మాన్ 02022-03-16 16 మార్చి 2022
(2 సంవత్సరాలు, 264 రోజులు)
ఆమ్ ఆద్మీ పార్టీ INDIA మాన్ 1వ [24]
రాజస్థాన్   భజన్ లాల్ శర్మ 02023-12-15 15 డిసెంబరు 2023
(356 రోజులు)
భారతీయ జనతా పార్టీ NDA భజన్‌లాల్ శర్మ 1వ [25]
సిక్కిం   ప్రేమ్‌సింగ్ తమాంగ్ 02019-05-27 27 మే 2019
(5 సంవత్సరాలు, 192 రోజులు)
సిక్కిం క్రాంతికారి మోర్చా తమాంగ్ 2వ [26]
తమిళనాడు   ఎం. కె. స్టాలిన్ 02021-05-07 7 మే 2021
(3 సంవత్సరాలు, 212 రోజులు)
ద్రవిడ మున్నేట్ర కజగం INDIA స్టాలిన్ 1వ [27]
తెలంగాణ   రేవంత్ రెడ్డి 02023-12-07 7 డిసెంబరు 2023
(364 రోజులు)
భారత జాతీయ కాంగ్రెస్ రెడ్డి 1వ
త్రిపుర   మాణిక్ సాహా 02022-05-15 15 మే 2022
(2 సంవత్సరాలు, 204 రోజులు)
భారతీయ జనతా పార్టీ NDA సాహా 2వ [28]
ఉత్తర ప్రదేశ్   యోగి ఆదిత్యనాథ్ 02017-03-19 19 మార్చి 2017
(7 సంవత్సరాలు, 261 రోజులు)
ఆదిత్యనాథ్ 2వ [29]
ఉత్తరాఖండ్   పుష్కర్ సింగ్ ధామీ 02021-07-04 4 జూలై 2021
(3 సంవత్సరాలు, 154 రోజులు)
ధామి 2వ [30]
పశ్చిమ బెంగాల్   మమతా బెనర్జీ 02011-05-20 20 మే 2011
(13 సంవత్సరాలు, 199 రోజులు)
తృణమూల్ కాంగ్రెస్ INDIA బెనర్జీ 3వ [31]

ఇవి కూడ చూడు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Chief Ministers". Government of India. Archived from the original on 9 August 2019. Retrieved 12 March 2024.
  2. "Chandrababu Naidu To Take Oath As Andhra Chief Minister On June 12, PM Modi To Attend". NDTV. 11 June 2024. Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  3. "Pema Khandu sworn in as Arunachal Pradesh CM". The Hindu. 29 May 2019. Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  4. "list of Minister took oath on 13th June 2024 with CM Pema Khandu". Indian express. 13 June 2024.
  5. "Himanta Biswa Sarma Swearing-in: JP Nadda to Attend Oath-Taking Ceremony". News18. 10 May 2021. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  6. "Nitish Kumar takes oath as Bihar Chief Minister". The Hindu. 28 January 2024. Archived from the original on 28 January 2024. Retrieved 12 March 2024.
  7. "Vishnu Deo Sai, his two deputies take oath in Chhattisgarh". The Hindu. 13 December 2023. Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  8. Karthikeyan, Suchitra (2024-09-17). "Atishi: From educationalist to Delhi's third woman CM". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-09-17.
  9. Shetye, Murari (19 March 2019). "Goa speaker Pramod Sawant succeeds Parrikar as CM". The Times of India. Archived from the original on 19 March 2019. Retrieved 13 March 2022.
  10. "Bhupendra Patel to be sworn in as Gujarat Chief Minister on December 12". The Hindu. 10 December 2022. Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  11. "Nayab Saini sworn in as Haryana CM". The Hindu. 12 March 2024. Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  12. "Sukhwinder Singh Sukhu to be next Himachal CM, Mukesh Agnihotiri his deputy". India Today. 10 December 2022. Archived from the original on 10 December 2022. Retrieved 10 December 2022.
  13. "President rule revoked in Jammu and Kashmir after bifurcation into 2 UTs". Hindustan Times. 31 October 2019. Archived from the original on 13 October 2022. Retrieved 13 March 2022.
  14. "Siddaramaiah sworn in as Karnataka CM". The Hindu. 20 May 2023. Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  15. "Pinarayi Vijayan sworn in as Kerala Chief Minister for the second time". The Hindu. 20 May 2021. Archived from the original on 13 June 2024. Retrieved 12 March 2024.
  16. "Mohan Yadav sworn in as Chief Minister of Madhya Pradesh". The Hindu. 13 December 2023. Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  17. "Shinde new Maharashtra CM, Fadnavis deputy in last-minute twist in script". The Indian Express. 1 July 2022. Archived from the original on 22 November 2022. Retrieved 6 July 2022.
  18. "Biren Singh sworn in as Chief Minister of Manipur". The Hindu. 21 March 2022. Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  19. "Conrad Sangma takes oath as Meghalaya CM for second term, Cabinet sworn in". The Hindu. 7 March 2023. Archived from the original on 15 March 2023. Retrieved 12 March 2024.
  20. "Zoram People's Movement leader Lalduhoma sworn in as Mizoram CM". The Hindu. 8 December 2023. Archived from the original on 9 December 2023. Retrieved 10 December 2023.
  21. "Neiphiu Rio takes oath as Nagaland CM for fifth term". The Hindu. 7 March 2023. Archived from the original on 4 October 2023. Retrieved 12 March 2024.
  22. "Mohan Majhi, Odisha new CM, is firebrand tribal leader who threw dal at Speaker podium". India Today. 11 June 2024. Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  23. Stalin, J Sam Daniel; Ghosh, Deepshikha (22 February 2021). "Congress Loses Power In Puducherry, V Narayanasamy Resigns, Blames BJP". NDTV. Archived from the original on 4 April 2021. Retrieved 22 February 2021.
  24. "AAP's Bhagwant Mann sworn in as Punjab Chief Minister". The Hindu. 16 March 2022. Archived from the original on 9 August 2022. Retrieved 12 March 2024.
  25. "Who is Bajan Lal Sharma, Rajasthan's new CM". The Hindu. 17 December 2023. Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  26. "P.S. Tamang sworn in as Sikkim Chief Minister". The Hindu. 27 May 2019. Archived from the original on 8 October 2021. Retrieved 12 March 2024.
  27. "MK Stalin sworn in as new Chief Minister of Tamil Nadu; here is the list of other top ministers". The Economic Times. 7 May 2021. Archived from the original on 22 November 2022. Retrieved 27 April 2022.
  28. "Biplab Kumar Deb sworn in as Tripura CM". The Hindu. 18 December 2018. Archived from the original on 18 December 2018. Retrieved 12 March 2024.
  29. "Yogi Adityanath takes oath as Uttar Pradesh Chief Minister". The Hindu. 19 March 2017. Archived from the original on 13 June 2024. Retrieved 12 March 2024.
  30. "Pushkar Singh Dhami takes oath as eleventh chief minister of Uttarakhand". Hindustan Times. 4 July 2021. Archived from the original on 29 November 2022. Retrieved 4 July 2021.
  31. "Mamata, 37 Ministers sworn in". The Hindu. 4 February 2014. Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.

గమనికలు

మార్చు
  1. Only the chief minister's party is indicated. He/she may head a complex coalition of several parties and independents; those parties are not listed here.
  2. Although Delhi, Jammu and Kashmir and Puducherry each have an elected legislature and a council of ministers (headed by the chief minister), they are officially classified as Union territory
  3. 3.0 3.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; UT అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు