చర్చ:ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
సహాయం అందించబడింది
బొమ్మలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ అని ఉన్నది. సరిచేయండి.--Rajasekhar1961 (చర్చ) 12:51, 26 మే 2016 (UTC)
- నేనూ మొదట్లొ అలాగే అనుకున్నాను. కానీ ఆ చిత్రంలో దిగువన ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ వివరాలు ఉన్నవి. ఇదే రైలు రెండు నామాలతో పేరు మార్చుకున్నట్లుంది.--కె.వెంకటరమణ⇒చర్చ 12:54, 26 మే 2016 (UTC)
- నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ వ్యాసంలో " It shares its rakes with the Falaknuma Express. One can see the Tirupati-Secunderabad-Howrah boards in the rakes." అని ఉన్నది. కనుక ఈ రైలు భోగీలను రెండు రైళ్ళు పంచుకుంటున్నాయని తెలుస్తుంది.--కె.వెంకటరమణ⇒చర్చ 13:05, 26 మే 2016 (UTC)
- భోగీలను రెండు రైళ్లు పంచుకొంటున్నాయి. తికమక లెకుండా ఆ బొమ్మను నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ కోసమే ఉపయోగిస్తే మంచిది.Rajasekhar1961
- అన్ని చిత్రాలలో కూడా రెండు రైళ్లతో కలిసే బోర్డులు అన్నీ ఉన్నవి. లింకు చూడండి.--కె.వెంకటరమణ⇒చర్చ 13:16, 26 మే 2016 (UTC)
- వ్యాసాన్ని చూడగానే నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం కనిపిస్తున్నందున ఆ చిత్రాన్ని గ్యాలరీలోనికి మార్చి రైలు చిత్రాన్ని చేర్చితిని.--కె.వెంకటరమణ⇒చర్చ 13:20, 26 మే 2016 (UTC)
- నేనూ మొదట్లొ అలాగే అనుకున్నాను. కానీ ఆ చిత్రంలో దిగువన ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ వివరాలు ఉన్నవి. ఇదే రైలు రెండు నామాలతో పేరు మార్చుకున్నట్లుంది.--కె.వెంకటరమణ⇒చర్చ 12:54, 26 మే 2016 (UTC)