ప్రధాన మెనూను తెరువు

.

నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్
Narayanadri Express
(12733-12734 Narayanadri -12703-12704 Falaknuma) Express 01.jpg
12733 Narayanadri Express.jpg
సారాంశం
రైలు వర్గంవేగవంతమైన రైలు
స్థానికతఆంధ్ర ప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలుసికింద్రాబాద్ జంక్షన్
ఆగే స్టేషనులుసికింద్రాబాద్ జంక్షన్ మరియు తిరుపతి ప్రధానం మధ్య 21 చోట్ల ఆగుతుంది.
గమ్యంతిరుపతి ప్రధానం
ప్రయాణ దూరం661 km (411 mi)
సగటు ప్రయాణ సమయం12 గంటలు
రైలు నడిచే విధంప్రతిరోజు
రైలు సంఖ్య(లు)12734 / 12733
సదుపాయాలు
శ్రేణులు2-3ఎసి, 1-2ఎసి, 1 కోంబో కోచ్ 1ఎసి మరియు 2ఎసి(హెచ్‌ఎ1), 14 ఎస్‌ఎల్, 3 జనరల్, 2 ఎస్‌ఎల్‌ఆర్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఉంది
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
వినోద సదుపాయాలులేదు
బ్యాగేజీ సదుపాయాలుసీట్లు కింద
సాంకేతికత
రోలింగ్ స్టాక్4
పట్టాల గేజ్1,676 మిమీ (5 అడుగులు 6 అం) (బ్రాడ్ గేజ్)
వేగం59 km/h (37 mph) (సగటుతో చేరుతుంది)
మార్గపటం
Narayanadri Express Route map.jpg
నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రూట్ మ్యాప్
(12733-12734 నారాయణాద్రి −12703-12704 ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ )
12733 నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ - ఎసి 2 టైర్

నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, నెం 12733/12734 భారతీయ రైల్వేలుకు చెందిన ఒక రోజువారీ సూపర్ ఫాస్ట్ రైలు, ఇది సికిందరాబాద్-తిరుపతికి నడుమ నడుస్తున్న రైలుబండి.[1] ఈ రైలు దక్షిణ మధ్య రైల్వే చెందినది. ఈ రైలు పేరు తిరుపతి లోని ఏడు కొండలు గుర్తుగా పెట్టారు. ఈ రైలు 18:05 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి మరియు మరుసటి రోజు న ఉదయం 06:05 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది.

లోకో లింకులుసవరించు

నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఒక డబ్ల్యుడిపి4 (కృష్ణరాజపురం షెడ్) లోకో సికింద్రాబాద్ నుండి గుంటూరు వరకు మరియు గుంటూరు తిరుపతి రైలు మార్గము కోసం ఒక ఈరోడ్ ఆధారంగా డబ్ల్యుఎపి-4 లోకోమోటివ్‌తో నడుస్తుంది. మరలా తిరుగు ప్రయాణం కూడా అదే విధంగా లింకులు ఉంటాయి.

తరగతులుసవరించు

రైలు సాధారణంగా (సెప్టెంబరు '09 లెక్కలు ప్రకారం చూపించారు) ఒక 1 ఎసి మరియు 2 ఎసి కాంబో కోచ్, 1 ఎసి 2-టైర్ కోచ్, 2 ఎసి 3-టైర్ కోచ్‌లు, 14 స్లీపర్ క్లాస్ బోగీలు, 1 పాంట్రీ కారు, మరియు 3 జనరల్ కంపార్ట్మెంట్లు మరియు 2 ఎస్‌ఎల్‌ఆర్ కలిగి ఉంది. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ యొక్క ఒక (రేక్) రైలుబండి 24 బోగీలు కలిగి ఉంది. ఇది ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ దాని భోగీలను పంచుకుంటుంది. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ భోగీల మీద తిరుపతి-సికింద్రాబాద్-హౌరా బోర్డులు (నామఫలకాలు) చూడగలరు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Narayanadri Express/2734". Indian Railways. Retrieved 2 April 2010. Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు