చర్చ:ఫాహియాన్

తాజా వ్యాఖ్య: 2 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారూ ఈ వ్యాసంలో తొలగింపు మూసను 2020 డిసెబరు 20 న చేర్చారు. కానీ మూసలో కనబడిన ఎర్ర లింకు పుట వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఫాహియాన్ ను సృష్టించలేదు. మీరు సృష్టించి అందులో తొలగింపుపై మీ అభిప్రాయం తెలియజేయండి. అపుడు ఈ వ్యాసంపై చర్చ జరుగుతుంది.~~~~ ➤ కె.వెంకటరమణచర్చ 17:12, 30 మే 2022 (UTC)Reply

Return to "ఫాహియాన్" page.