వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


తిరుమలను దర్శించాడా? వేంకటేశ్వరుడు వెలసినిది కలియుగంలో కదా! కృష్ణుడు అవతారం చాలించేదాకా కలియుగం ప్రారంభం కాలేదు. మరి బలరాముడు తిరుమలను ఎందుకు సందర్శించినట్టో? మీరు ఈ విషయాన్ని ఎక్కడునుండి గ్రహించారు? --వైజాసత్య 02:36, 22 సెప్టెంబర్ 2007 (UTC)
నేను చదివిన పురాణాలలొ కృష్ణుడు, పాండవులు, శ్రీరాముడు కుడా తిరుమల సందర్శించినట్లు ఉన్నది. ముఖ్యంగా తిరుమలకి సంబంధించిన విషయాలు వరాహా పురాణం, భవిష్యోత్తర పురాణం లొ చెప్పబడింది,--బ్లాగేశ్వరుడు 00:38, 7 అక్టోబర్ 2007 (UTC)

బలరాముడు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "బలరాముడు" page.