చర్చ:బహుమతి (ప్రైజ్)
- బహుమతి (ప్రైజ్) వ్యాసమును YVSREDDY 17 ఆగస్టు 2012 న 2031 బైట్లతో సృష్టించడం జరిగింది.
- తరువాత బహుమతి (ప్రైజ్) వ్యాసము బహుమతి (సినిమా) వ్యాసమునకు దారిమార్పుగా మారింది.
- నేను బహుమతి (ప్రైజ్) వ్యాసము బహుమతి (సినిమా) వ్యాసమునకు ఎలా మారినది అని అడుగగా
- ఒక బాటు పొరబాటున సినిమా వ్యాసానికి దారి మళ్ళించింది అని తెలియజేశారు.
- తరువాత బహుమతి (ప్రైజ్) వ్యాసమును బహుమతి వ్యాసంగా తరలించారు.
- అంటే బహుమతి (ప్రైజ్) వ్యాసము కాస్త బహుమతి వ్యాసంగా మారిపోయింది.
- ఇక ఈ వ్యాసాన్ని తొలగింపు చర్చలలో పెట్టి - పోటీల్లో ఇచ్చేవే బహుమతులైతే, పుట్టినరోజుల్లో, పెళ్ళిళ్లలో ఇచ్చేవాటిని ఏమనాలి? ఇదేమి సమాచారం? ఇదొక విజ్ఞాన సర్వస్వ పేజీయా? ఒక పాఠకుడిగా నాకిది ఒక జోకు లాగా తోస్తోంది. అని ఈ వ్యాసాన్ని తొలగించారు.
17 ఆగస్టు 2012 న బహుమతి (ప్రైజ్) వ్యాసములో YVSREDDY వ్రాసిన సమాచారం |
---|
వివిధ రంగాలలో వ్యక్తులు చేసిన కృషికి ఇచ్చే ప్రోత్సాహక కానుకలను బహుమతులు అంటారు. ఈ ప్రైజ్ బహుమతిలో డబ్బు లేక వస్తువు లేదా రెండూ ఉండవచ్చు. వివిధ పోటీలలో గెలుపొందిన వ్యక్తులకు బహుమతులను వారు పొందిన స్థానాన్ని బట్టీ ప్రథమ, ద్వీతీయ, తృతీయ అని కేటగిరీల వారిగా ప్రైజ్ లను అందజేస్తారు.
ఆటలుమార్చుపాటలుమార్చుపోటీలుమార్చుప్రధమ బహుమతిమార్చుద్వితీయ బహుమతిమార్చుతృతీయ బహుమతిమార్చుకన్సోలేసన బహుమతులుమార్చుపోటీలో పాల్గొన్న అందరికి ఊరడింపుగా ఇచ్చే బహుమతులను కన్సోలేషన్ బహుమతులు లేక ఊరడింపు బహుమతులు అని అంటారు. ఇవి కూడా చూడండిమార్చుపతకం - వ్యక్తి యొక్క కృషి గుర్తింపుగా ఇచ్చేది. బహుమతి (గిఫ్ట్) - సత్సంబంధాలు పెంచుకోవడానికి ఇచ్చేది. కానుక - భక్తితో ఇచ్చేది. దానం - జాలితో ఇచ్చేది. చందా (డోనేషన్) - స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఇచ్చేది. బయటి లింకులుమార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది. [[వర్గం:బహుమతులు] |
9 నవంబరు 2022 న Pranayraj1985 గారు సృష్టించిన ఈ వ్యాసంలోని సమాచారం |
---|
బహుమతి అనేది ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహానికి (క్రీడా బృందాలు, సంస్థలు) వారు సాధించిన విజయాలను గుర్తించి, అభినందించి అందించే అవార్డు.[1] అధికారిక బహుమతులు తరచుగా నగదుతోనూ, వాటితో వచ్చే కీర్తిని కలిగి ఉంటాయి. అకాడమీ అవార్డ్స్ వంటి కొన్ని బహుమతుల ప్రదానంకోసం వేడుకలు నిర్వహించబడుతాయి. ఆదర్శప్రాయమైన విధానాన్ని ప్రచారం చేయడానికి, మెరుగైన ఫలితాలు, పోటీ ప్రయత్నాలకు ప్రోత్సాహకాలను అందించడానికి కూడా బహుమతులు ఇవ్వబడతాయి.[1] అయినప్పటికీ, అనేక బహుమతులు, ముఖ్యంగా ప్రసిద్ధమైన బహుమతులు తరచుగా వివాదానికి, అసూయకు కారణమవుతున్నాయి.
రకాలు బూబీ ప్రైజ్: సాధారణంగా చివరిగా నిలిచిన వారికి (ఉదా, చెక్క చెంచా అవార్డు ) అవమానంగా ఇవ్వబడుతుంది. కన్సోలేషన్ ప్రైజ్: గెలవకపోయినా గుర్తింపు పొందేందుకు అర్హులుగా భావించే వారికి ఇచ్చే అవార్డు. వరుపక్రమ బహుమతులు: ఉత్తమ అవార్డు "మొదటి బహుమతి" ("గ్రాండ్ ప్రైజ్", "గోల్డ్ మెడల్ ". ఇతర అవార్డులు "రెండవ బహుమతి" ("ఫస్ట్ రన్నర్-అప్", " సిల్వర్ మెడల్ ") గానూ, "మూడవ బహుమతి" ("సెకండ్ రన్నరప్", "కాంస్య పతకం") గానూ ఉంటాయి. కొనుగోలు బహుమతి: విజేత పనికి బదులుగా ఆర్ట్ పోటీలో ఇచ్చే నగదు బహుమతి. |
YVSREDDY వ్రాసిన ఈ బహుమతి (ప్రైజ్) వ్యాసంలో ఎటువంటి తప్పులు లేకపోయినా ఈ వ్యాసం బాటు చేసిన పొరపాటు వలనో, ఈ వ్యాసం యొక్క చరిత్ర నిర్వాహకులకు పూర్తిగా తెలియకపోకవడం వలనో లేక అర్థం చేసుకోలేకపోవడం వలనో పొరపాటున ఈ వ్యాసాన్ని తొలగించినట్లున్నారు. ఈ విధంగా జరిగినందువలన వ్యాసం యొక్క చరిత్ర పూర్తిగా చెడిపోయింది. ఈ వ్యాసం యొక్క చరిత్రను బాగు చేయవలసివుంది కావున నిర్వాహకులు ఈ వ్యాసం యొక్క చరిత్రను, వ్యాసం యొక్క సారాంశమును పరిశీలించి 17 ఆగస్టు 2012 న YVSREDDY వ్రాసిన ఈ వ్యాసమును పునఃస్థాపించగలరు. YVSREDDY (చర్చ) 20:15, 11 ఫిబ్రవరి 2023 (UTC)