చర్చ:బాబ్రీ మసీదు కూల్చివేత
తాజా వ్యాఖ్య: ధన్యవాదాలు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
బాబ్రీ మసీదు కూల్చివేత పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఈ వ్యాసం పేరును బాబ్రీ మసీదు కూల్చివేత గా మారిస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 08:22, 3 మే 2016 (UTC)
- నేను మూలంగా స్వీకరించిన గాంధీ అనంతర భారతదేశంలో కూల్చివేత, విధ్వసం రెండు పదాలను విస్తృతంగా వినియోగించారు. ప్రత్యేకించి కూల్చివేత అన్న పదం ఉపకరిస్తుందని భావిస్తే మార్చండి, నాకు ఏ అభ్యంతరం లేదు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:30, 3 మే 2016 (UTC)
ఈ వారం వ్యాసం
మార్చుధన్యవాదాలు
మార్చుచదువరి గారూ, నమస్కారం. మీ సవరణ నాకు చాలా నచ్చింది. ఈ విషయంపై స్పందించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు... ఒక ప్రాజెక్టు పేజీ సవరణ పేజీ సవరణ ఎలా ఉండాలి ఆ విధంగా సుందరంగా తీర్చిదిద్దారు.మీ సమయస్ఫూర్తి అంకితభావం వికీలో ఎంత ఉందో దీనికి నిదర్శనం ముఖ్యంగా హిందూ, ముసల్మాన్ మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ సవరణ చాలా అవసరం చాలా బాగా నచ్చింది, మరోసారి ధన్యవాదాలు సార్. ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)• 06:22, 2 అక్టోబరు 2020 (UTC)
- ప్రభాకర్ గౌడ్ గారూ, నేను ప్రత్యేకించి హిందూ ముస్లిముల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని దిద్దుబాట్లేమీ చెయ్యలేదండి. ఇంగ్లీషు వ్యాసంలో ఉన్న విశేషాలను అనువదించి ఇక్కడ పెట్టానంతే. ఇక్కడ నేను చేసిన పని మీకు నచ్చినందుకు, దాన్ని మెచ్చినందుకూ ధన్యవాదాలు. __చదువరి (చర్చ • రచనలు) 07:02, 2 అక్టోబరు 2020 (UTC)