చర్చ:బాలకృష్ణుడు (సినిమా)

తాజా వ్యాఖ్య: ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ సూచనలు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర


ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ సూచనలు

మార్చు

వాడుకరి:JVRKPRASAD గారూ! ఈ వ్యాసంలో తారాగణం శీర్షికన మీరు రాసింది ఒక జాబితా * పెట్టి రాశారు. కాబట్టే అందులో ఉన్న పదాలను ఫౌంటైన్ ఉపకరణం అంగీకరించడం లేదు. తప్పుగా చూపించడం కాదు. ఇప్పటికే ఈ అంశం మనం చర్చ:పవిత్ర లోకేష్ వద్ద చర్చించడం, నేను సవివరంగా రాయడం జరిగింది. అలాంటి జాబితాలు, మూసలు, వర్గం వంటివి మినహాయించి 300 పదాలు ఉండేలా చూసుకోండి. అంగీకరిస్తుంది. --పవన్ సంతోష్ (చర్చ) 15:10, 18 ఏప్రిల్ 2018 (UTC)Reply

జాబితా తీసివేసి మామూలు పేరాగా వ్రాసాను. ఇకముందు పేరాగానే వ్రాస్తాను. ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 16:26, 18 ఏప్రిల్ 2018 (UTC)Reply
సినిమా పేజీల్లో తారాగణం/నటవర్గం అనే విభాగం అన్ని చోట్లా జాబితాలాగానే ఉంటుంది. కేవలం పోటీలో అంగీకరించడం కోసం దాన్ని పేరాగా రాయడం బాగుండదు. రవిచంద్ర (చర్చ) 06:26, 20 ఏప్రిల్ 2018 (UTC)Reply
Return to "బాలకృష్ణుడు (సినిమా)" page.