చర్చ:బి.ఎస్.రాములు
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
బి.ఎస్.రాములు గూర్చి ఆయన గూర్చి పొగడ్తలే ఉన్నవి కానీ ఆయన ఎవరో ఎచ్చటివారో ఏమీ తెలియజేయలేదు. అందువలన ఈ వ్యాసం తొలగిస్తే మంచిది.-- కె.వెంకటరమణ చర్చ 09:32, 26 ఏప్రిల్ 2013 (UTC)
- ఈ వ్యాసం విస్తరించాను. దీనిని తొలగించవలసిన అవసరం లేదు.---- కె.వెంకటరమణ చర్చ 17:34, 9 సెప్టెంబర్ 2013 (UTC)