చర్చ:బొంబాయి ప్రెసిడెన్సీ

తాజా వ్యాఖ్య: సవరించండి టాపిక్‌లో 2 నెలల క్రితం. రాసినది: K.Venkataramana
బొంబాయి ప్రెసిడెన్సీ వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం ప్రతిపాదనలో ఉంది.
Wikipedia
Wikipedia

సవరించండి

మార్చు
సహాయం కావాలి
క్రింది అభ్యర్థన లేక చర్చకు స్పందించటం ద్వారా తెవికీ అభివృద్ధికి తోడ్పడండి. మరిన్ని వివరాలకు చూడండి {{సహాయం కావాలి}}.


ఈ వ్యాసాన్ని ఆంగ్లం నుండి అనువాద పరికరం వాడి ప్రారంభించాను కానీ అనువాదంలో చాలా తప్పులున్నాయి. విషయ ప్రాధాన్యం దృష్ట్యా ఎవరైనా ఈ వ్యాసాన్ని సమీక్షించి తగురీతిలో సవరించి ఇది ఒక మంచి వ్యాసంగా రూపొందడంలో సహకరించగలరు. స్వరలాసిక (చర్చ) 13:47, 21 ఏప్రిల్ 2024 (UTC)Reply

స్వరలాసిక గారూ, వ్యాసం పెద్దదిగా ఉంది. తగినన్ని మూలాలు ఉన్నాయి కాబట్టి నేను సమీక్షించి ఈ వారం వ్యాసంగా మారుస్తాను. - రవిచంద్ర (చర్చ) 14:01, 23 ఏప్రిల్ 2024 (UTC)Reply
@రవిచంద్ర గారూ ఈ వ్యాసం సమీక్షించి ఈ వారం వ్యాసంగా మార్చటానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. సహాయం మూస పెట్టి చాలా కాలం గడిచింది. ఏమైనా అవకాశం చూసుకుని ఈ వ్యాసం పని పట్టగలరనుకుంటాను. యర్రా రామారావు (చర్చ) 16:33, 16 జూన్ 2024 (UTC)Reply
ఈ వ్యాసంలో {{శుద్ధి}} మూసను చేర్చాను. ఎవరైనా శుద్ధి దళ సభ్యులు దీనిని శుద్ధిచేయవచ్చు!➤ కె.వెంకటరమణచర్చ 04:43, 10 అక్టోబరు 2024 (UTC)Reply
Return to "బొంబాయి ప్రెసిడెన్సీ" page.