చర్చ:బ్రిటిషు (అయోమయ నివృత్తి)

(చర్చ:బ్రిటిషు నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: YVSREDDY
ఈ వ్యాసం మరో వ్యాసములో విలీనము చేయాలా ? తొలగించాలా లేక మొలకలో చేర్చాలా ? సభ్యులు స్పందించండి జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:07, 24 మార్చి 2013 (UTC)Reply
ఆంగ్ల వికీపిడియా నుండి దిగుమతి అక్టొబరు2011న చేసినప్పటికి.ఇంతవరకు తెలుగులోనికి అనువాదం కాలేదు.తొలగించవచ్చును.పాలగిరి (చర్చ) 14:21, 24 మార్చి 2013 (UTC)Reply
చాలా కాలం నుండి అనువాదం కాకుండా ఉన్న ఈ వ్యాసాన్ని తొలగించవచ్చును. --  కె. వి. రమణ . చర్చ 14:25, 24 మార్చి 2013 (UTC)Reply

అవసరమయిన మేరకు అనువాదం చేసి అయోమయ నివృత్తి మూసను ఏర్పాటు చేశాను. YVSREDDY (చర్చ) 12:29, 4 మే 2013 (UTC)Reply

Return to "బ్రిటిషు (అయోమయ నివృత్తి)" page.