వ్యాస విస్తరణ గురించిసవరించు
నిఖిల్ గారూ, మంచి వ్యాసం రాసారు. నేను కొన్ని మార్పులు చేసాను. ఇంకా ఏమైనా అవసరమైతే చెయ్యవలసినది. దీన్ని ఇంకా విస్తరించాల్సి ఉంది. మీకు అవకాశముంటే, దీన్ని విస్తరిస్తే బహుశా ఈ వారం వ్యాసం అయ్యే అవకాశం ఈ వ్యాసానికి ఉన్నట్లుగా తోస్తోంది. మీకు వీలైతే పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 09:22, 30 మార్చి 2021 (UTC)