చర్చ:భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

తాజా వ్యాఖ్య: వ్యాసంలోని మూస అనువాదం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana

వ్యాసంలోని మూస అనువాదం మార్చు

వెంకటరమణ గారూ, ఈ వ్యాసంలోని మూసలో కుడి వైపు ఆంగ్ల పదాలు ఉన్నవి.అవి తెలుగులో ఉండేవిధంగా మార్చగలరా?అలాగే పటంలో లక్షద్వీప్ కు లింకు ఇవ్వగలరు.--యర్రా రామారావు (చర్చ) 14:18, 13 ఫిబ్రవరి 2021 (UTC)Reply

మీరు తెలియజేసిన అంశములు సరిచేసితిని.-- K.Venkataramana -- 14:59, 13 ఫిబ్రవరి 2021 (UTC)Reply
ధన్యవాదాలు వెంకటరమణ గారూ యర్రా రామారావు (చర్చ) 06:51, 15 ఫిబ్రవరి 2021 (UTC)Reply
వెంకటరమణ గారూ క్షమించాలి. జమ్మూ కాశ్మీరు నుండి లడఖ్ ను వేరు చేసారు.దానిని గుర్తించాలి.మొత్తం (28+8)=36. యర్రా రామారావు (చర్చ) 07:35, 15 ఫిబ్రవరి 2021 (UTC)Reply
లడఖ్ ప్రాంతాన్ని చేర్చడంజరిగినది.-- K.Venkataramana -- 15:48, 15 ఫిబ్రవరి 2021 (UTC)Reply
Return to "భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు" page.