చర్చ:భారతదేశ రాష్ట్రాల విస్తీర్ణం

తాజా వ్యాఖ్య: జాబితా తాజా టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

జాబితా తాజా మార్చు

దాద్రానగర్ హవేలి, డయ్యూ, డామన్ విలీనమైనతరువాత గణాంకాలు తాజా చేయ్యాలి. ఆంగ్ల వికీ వ్యాసంలో మెరుగు పరచిన పట్టికను అనువదించితే మేలు. --అర్జున (చర్చ) 04:53, 3 జూన్ 2021 (UTC)Reply

పూర్తయింది. వాడుకరి:Arjunaraoc/భారతదేశ రాష్ట్రాల విస్తీర్ణం లో అనువాదం చేసి మార్చాను. --అర్జున (చర్చ) 10:31, 4 జూన్ 2021 (UTC)Reply
పట్టిక అనువాదం, అనువాదం ఉపకరణం సరిగా చేయలేకపోయింది. తెలుగు లింకులు మార్చినా కనబడేవి ఆంగ్లంలో వుంచుతున్నది. ఆంగ్లవికీనుండి అంతర్గత వికీలింకులను, సంబంధిత తెలుగు వికీలింకులను పొంద వికీడేటా+మీడియావికీ ఏపిఐ క్వెరీలో పొంద, పైథాన్ ప్రోగ్రామ్ తో మార్చి అనువాదంలో చేర్చాను. ఛత్తీస్గడ్ లో వున్న ‌ ఇలా మార్చినపుడు నిలవటంలేదు, కావున శీర్షికలకు ‌ వాడకుండటమే మేలు. --అర్జున (చర్చ) 10:35, 4 జూన్ 2021 (UTC)Reply
Return to "భారతదేశ రాష్ట్రాల విస్తీర్ణం" page.