ఈ క్రింది జాబితాలో భారత దేశంలో గల 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.
భారత 29 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాలనూ చూపించే క్లిక్కబుల్ పటం
స్థానం
|
రాష్ట్రం/ప్రాంతం
|
విస్తీర్ణం (చ.కిమీలలో)
|
విస్తీర్ణంలో పోల్చదగ్గ దేశం
|
Ref
|
---|
1
|
రాజస్థాన్
|
342,240
|
కాంగో రిపబ్లిక్
|
|
2
|
మధ్య ప్రదేశ్
|
308,252
|
ఒమన్
|
[note 1] |
3
|
మహారాష్ట్ర
|
307,713
|
ఇటలీ
|
|
4
|
ఉత్తర్ ప్రదేశ్
|
240,928
|
యునైటెడ్ కింగ్డమ్
|
|
5
|
జమ్మూ కాశ్మీర్ ++
|
222,236
|
రొమేనియా
|
|
6
|
గుజరాత్
|
196,021
|
సెనెగల్
|
|
7
|
కర్ణాటక
|
191,791
|
కిర్గిజిస్తాన్
|
|
8
|
ఆంధ్ర ప్రదేశ్
|
160,205
|
ట్యునీషియా
|
|
9
|
ఒడిషా
|
155,707
|
బంగ్లాదేశ్
|
|
10
|
ఛత్తీస్గఢ్
|
135,191
|
గ్రీస్
|
[note 1] |
11
|
తమిళ నాడు
|
130,058
|
ఇంగ్లాండు
|
|
12
|
తెలంగాణ
|
114,840
|
హోండురాస్
|
|
13
|
బీహార్
|
94,163
|
మలావి
|
|
14
|
పశ్చిమ బెంగాల్
|
88,752
|
జోర్డాన్
|
|
15
|
అరుణాచల్ ప్రదేశ్
|
83,743
|
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
|
|
16
|
జార్ఖండ్
|
79,714
|
ఆస్ట్రియా
|
|
17
|
అస్సాం
|
78,438
|
చెక్ రిపబ్లిక్
|
|
18
|
హిమాచల్ ప్రదేశ్
|
55,673
|
క్రొయేషియా
|
|
19
|
ఉత్తరాఖండ్
|
53,483
|
టోగో
|
|
20
|
పంజాబ్
|
50,362
|
కోస్టారీకా
|
|
21
|
హర్యానా
|
44,200
|
డెన్మార్క్
|
|
22
|
కేరళ
|
38,863
|
భూటాన్
|
|
23
|
మేఘాలయ
|
22,429
|
జిబౌటి
|
|
24
|
మణిపూర్
|
22,327
|
బెలిజ్
|
|
25
|
మిజోరాం
|
21,081
|
ఎల్ సాల్వడార్
|
|
26
|
నాగాలాండ్
|
16,579
|
స్వాజిలాండ్
|
|
27
|
త్రిపుర
|
10,486
|
లెబనాన్
|
|
28
|
అండమాన్ నికోబార్ దీవులు
|
8249
|
ఫ్యూర్టో రికో
|
|
29
|
సిక్కిం
|
7,096
|
దక్షిణ ఫ్రెంచ్, అంటార్కిటిక్ ద్వీపాలు
|
|
30
|
గోవా
|
3,702
|
ఫ్రెంచ్ పాలినేషియా
|
|
31
|
ఢిల్లి
|
1,483
|
ఫారో ద్వీపాలు
|
|
32
|
దాద్రా నగర్ హవేలీ
|
491
|
అండొర్ర
|
|
33
|
పుదుచ్చేరి
|
479
|
అండొర్ర
|
|
34
|
చండీఘడ్
|
114
|
వాలిస్, ఫుటూన
|
|
35
|
డయ్యు డామన్
|
112
|
వాలిస్, ఫుటూన
|
|
36
|
లక్షద్వీప్
|
32
|
మకావు
|
|
|
భారత దేశం
|
3,287,263
|
|
[note 1] [note 2] |
రాష్ట్రాల యొక్క విస్తీర్ణం[1]
++ పాకిస్థాన్ , చైనా దేశాలు అక్రమంగా ఆక్రమించిన ప్రదేశాల యొక్క విస్తీర్ణం కూడా చేర్చబడింది.[1]
పైన పేర్కొన్న రాష్టాల/ప్రాంతాల విస్తీర్ణ సంఖ్యామొత్తాలనీ కలిపితే భారత దేశ వైశాల్యానికి సరి సమానం అవ్వదు. అందుకు కారణాలు కింద చూడండి
- మధ్య ప్రదేశ్ లో 7 చ.కిమీలు ఛత్తీస్ గఢ్ లో 3 చ.కిమీల కొరతను సర్వే అఫ్ ఇండియా ఇంకా నిర్ధారించ వలసి వుంది .[1]
- ఆంధ్ర ప్రదేశ్, పుదుచ్చేరి మధ్య వివదాస్పదంగా ఉన్న 13 చ.కిమీ ల భూ విస్తీర్ణాన్ని రెంటి లోనూ చేర్చలేదు.[1]
- పాకిస్థాన్, చైనా దేశాలతో వివాదం లోవున్న విస్తీర్ణం కూడా చేర్చబడింది.[1]
- ↑ 1.0 1.1 1.2 మధ్య ప్రదేశ్ లో 7 చ.కిమీలు ఛత్తీస్ గఢ్ లో 3 చ.కిమీల కొరతను సర్వే అఫ్ ఇండియా ఇంకా నిర్ధారించ వలసి వుంది.
- ↑ ఆంధ్ర ప్రదేశ్ , పుదుచ్చేరి మధ్య వివదాస్పదంగా ఉన్న 13 చ.కిమీ ల భూ విస్తీర్ణాన్ని రెంటి లొనూ చేర్చలేదు.
ఇంకా చూడండి: భారతదేశ రాష్ట్రాలు