చర్చ:భారతీయుల ఇంటిపేర్లు

ఈ వ్యాసం ఉద్దేశం గానీ పరిధి గాని స్పష్టంగా లేవు. వ్యాసం Frame work ను కాస్త స్పష్టం చేయమని రచయితకు మనవి - --కాసుబాబు 19:42, 19 ఆగష్టు 2007 (UTC)

కాసుబాబు గారు , మన శోధనయంత్రం సరిగా లేకపోవడం వల్ల, మన వికీ లొ ఇది వరకు ఉన్న ఇంటి పేర్ల వ్యాసాన్ని వెతక లేకపోతున్నాను. ఇంటి పేర్ల్ మీద పొడుగాటి మంచి వ్యాసం చదివి నట్లు గుర్తు--మాటలబాబు 19:48, 19 ఆగష్టు 2007 (UTC)
శోధనా సమస్యలకు పరిష్కారంగా ఈ శోధనాయంత్రంతో సరైన ఫలితాలు రాకపోతే ఈ తెరచాపలో చూపినట్టు గూగుల్ లాంటి బయటి శోధనాయంత్రాలతో శోధిస్తే మంచి ఫలితాలు చూపించవచ్చు --వైజాసత్య 21:24, 19 ఆగష్టు 2007 (UTC)
చూశాను దొరకలేదు--మాటలబాబు 21
25, 19 ఆగష్టు 2007 (UTC)
ఇప్పుడు దొరికింది.www.google.co.ukలొ దొరకలేదు. www.google.co.in దొరికింది --మాటలబాబు 21:27, 19 ఆగష్టు 2007 (UTC)
Return to "భారతీయుల ఇంటిపేర్లు" page.