చర్చ:భారత మహిళా క్రికెట్ జట్టు

తాజా వ్యాఖ్య: శీర్షిక ఆంగ్ల వ్యాసానికి తగినట్లుగా లేదు టాపిక్‌లో 8 నెలల క్రితం. రాసినది: Vjsuseela

శీర్షిక ఆంగ్ల వ్యాసానికి తగినట్లుగా లేదు మార్చు

ఈ వ్యాసం ఆంగ్ల శీర్షిక en:India women's national cricket team అని ఉంది.దాని ప్రకారం దీనిని భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టు అని తరలింపు చేస్తే వికీ డేటాకు , ఆంగ్ల శీర్షికకు తగినట్లు అర్థవంతముగా ఉంటుందని నా అభిప్రాయం.దీని మీద సుశీల గారు, చదువరి గారూ స్పందించగోరుచున్నాను యర్రా రామారావు (చర్చ) 07:12, 23 ఆగస్టు 2023 (UTC)Reply

@యర్రా రామారావు, @Vjsuseela గార్లకు, భారత "భారత జాతీయ మహిళా క్రికెట్ జట్టు" అని కాకుండా "భారత మహిళా క్రికెట్ జట్టు" అనే పేరుకు దీన్ని తరలించాలి. ఎందుకంటే -
  • "భారతదేశం మహిళా క్రికెట్ జట్టు" అనేది వ్యాకరణయుక్తంగా లేదు
  • మిగతా జాతీయ జట్ల పేర్లతో సారూప్యంగా ఉంటుంది.
  • ఆయా దేశాల జెండాలను, దేశం పేరునూ మాత్రమే చూపించేటపుడు "జాతీయ" అనే మాట లేకపోతేనే సంబంధిత క్రికెట్ జట్టుకు లింకు ఆటోమాటిగ్గా ఏర్పడుతుంది. లేదంటే ఆ లింకు ఏర్పడదు.
    • ఇదే కారణం వలన ఈ పేజీకి "ఇండియా మహిళా క్రికెట్ జట్టు", "India మహిళా క్రికెట్ జట్టు" అనే దారిమార్పు పేజీలను కూడా సృష్టించాలి.
పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 07:51, 23 ఆగస్టు 2023 (UTC)Reply
నిజమేనండి.ప్రధానంగా "భారత మహిళా క్రికెట్ జట్టు" అంటే సరిపోతుంది అని నాఅభిప్రాయం. తెలుగుతో చూసేవాళ్ళకి ఇండియాతో చూడరేమో. దారిమార్పు పేజీలంటే alternative titles (approach) గా పరిగణించాలా? అయితే "ఇండియా మహిళా క్రికెట్ జట్టు" కూడా ఉంచవచ్చు. VJS (చర్చ) 13:34, 23 ఆగస్టు 2023 (UTC)Reply
@Vjsuseela గారూ, అవి కేవలం దారిమార్పు పేజీలేనండి. అసలు పేజీ పేరు "భారత మహిళా క్రికెట్ జట్టు" అనే ఉంటుంది. జెండా మూసల్లో ఉండే పేర్లకు అనుగుణంగా ఆ దారిమార్పులు, అంతే (దారిమార్పులంటే ప్రత్యామ్నాయ శీర్షికలే). లేదంటే జెండా లింకులు ఎర్రలింకులైపోయే అవకాశం ఉంది. __ చదువరి (చర్చరచనలు) 13:45, 23 ఆగస్టు 2023 (UTC)Reply
చదువరి గారూ మీ అబిప్రాయం నేనూ ఏకీభవిస్తున్నాను.దానికి తగినట్లుగా చర్యలు గైకొనవలసినదిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:05, 23 ఆగస్టు 2023 (UTC)Reply
  చేసాను __ చదువరి (చర్చరచనలు) 14:11, 23 ఆగస్టు 2023 (UTC)Reply
ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 14:13, 23 ఆగస్టు 2023 (UTC)Reply
చదువరి గారు,యర్రా రామారావు గారు - సవరణలకు ధన్యవాదాలు --VJS (చర్చ) 14:22, 23 ఆగస్టు 2023 (UTC)Reply
Return to "భారత మహిళా క్రికెట్ జట్టు" page.