చర్చ:భీమారామం
సోమా రామము
మార్చుభీమారామం దేవాలయంను ఆంగ్ల వికిలో Somaramaఅనే శీర్షికతో వున్నది,పలు వెబ్ సైట్లలలో కూడా సోమారామం అనివున్నది.కావున తెలుగు శీర్షికను సోమరామం గా మార్చిన ఆంగ్ల వికికి మెటలింకు ఇవ్వవచ్చును. లేదు భీమారామము వ్యాసాన్ని పేరు మార్చకుండ లింకు ఇచ్చిన అభ్యంతరం వుండదనిన అలాగే చేస్తాను. అంగ్లవికిలో వ్యాసాన్ని విస్తరించినట్లే తెలుగులో విస్తరించగలను. పాలగిరి (చర్చ) 13:01, 4 నవంబర్ 2013 (UTC)