చర్చ:భీమ్స్ సిసిరోలియో

తాజా వ్యాఖ్య: పుట్టిన ఊరు టాపిక్‌లో 19 రోజుల క్రితం. రాసినది: Pranayraj1985

పుట్టిన ఊరు మార్చు

ఇతను పుట్టిన ఊరు సమాచార పెట్టెలో ఒకలా (బయ్యారం, మహబూబ్ నగర్) ఉంది, వ్యాస పాఠ్యంలో ఒకలా (రాజస్థాన్) ఉంది. తెలిసిన వారు ఎవరైనా సరిచేయగలరు. - రవిచంద్ర (చర్చ) 16:48, 12 ఏప్రిల్ 2024 (UTC)Reply

@రవిచంద్ర గారూ, పుట్టిన ఊరు రాజస్థాన్ అని నేనే రాశానుగానీ, మహబూబాబాదు జిల్లాలోని బయ్యారం అనేది సరైనది అనుకుంటున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:28, 12 ఏప్రిల్ 2024 (UTC)Reply
Return to "భీమ్స్ సిసిరోలియో" page.