చర్చ:మంగళంపల్లి బాలమురళీకృష్ణ

వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


మంగళంపల్లి బాలమురళీకృష్ణ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం, 45 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ఆజ్ఞాత సభ్యుడు చేసిన గౌరవ వాచకాలను తొలగించాను, వికీ నియమానుసారం అన్ని వ్యాసాలకు ఏక వచనాలే వాడుతున్నాము. Chavakiran 01:24, 24 ఆగష్టు 2010 (UTC)

మూలాలు భద్రం

మార్చు

మంగళంపల్లి గారి మరణం సందర్భంగా ప్రముఖ ఆన్లైన్ పత్రికల్లో చాలా వ్యాసాలు కనిపిస్తున్నాయి. ఇవి కొద్ది రోజులకు మాయమయ్యే అవకాశం ఉన్నందున వాటన్నింటినీ ఆర్కైవ్.ఆర్గ్ లో భద్రపరుస్తున్నాను. భద్రపరిచిన వాటిని కింద జాబితాగా ఇస్తున్నాను. ఈ లింకులకు కాలం చెల్లదు. వీటిని మూలాలుగా వాడుకుని వ్యాసాన్ని మరింతగా మెరుగుపరచవచ్చు.

ఈనాడు

మార్చు

ఇతర పత్రికలు

మార్చు

చదువరి గారు మీకు ఆసక్తి ఉంటే ఈ వ్యాసం సమగ్రంగా తయారు చేయడానికి మీ సహాయం కోరుతున్నాను.--రవిచంద్ర (చర్చ) 06:09, 23 నవంబర్ 2016 (UTC)

అంతర్జాతీయ అవార్డు పేరు తప్పు వ్రాసారు . మార్చమని ప్రార్థన

మార్చు

ఆయనకు ఇచ్చిన అవార్డు ను బేవాలియార్ గా వ్రాయటం జరిగింది దానిని చెవాలియర్ అఫ్ ఆర్డర్ అఫ్ ఆర్ట్స్, ఫ్రాన్స్ ప్రభుత్వం గా మార్చమని ప్రార్థన

విద్యాభ్యాసం పై చర్చ

మార్చు

ఉన్నట్టుండి ఆయన కనపడకుండా పోవడంతో మళ్ళీ పెద్దకల్లేపల్లికి వచ్చి సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి దగ్గర చేరాడు. ఆయన తదనంతరం ఆయన శిష్యుడైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర ఉన్నత స్థాయి సంగీతం నేర్చుకుని విజయవాడలో స్థిరపడ్డాడు. -- సుసర్ల దక్షిణ మూర్తి శాస్త్రులవారు 1917 లోనే చేశారు. కాబట్టి వీరు అవకాశమే లేదు. వీరు రామకృష్ణయ్య పంతులు గారి వద్ద శిష్యరికం చేశారు. పంతులు గారు సుసర్ల వారి వద్ద శిష్యరికం చేశారు. సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి పేరు కూడా సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి.

Return to "మంగళంపల్లి బాలమురళీకృష్ణ" page.