చర్చ:మంగళగిరి
బొమ్మ
మార్చుమంచి బొమ్మ చేర్చిన మంచివారికి ధన్యవాదాలు--మాటలబాబు 09:07, 29 జూలై 2007 (UTC)
దేవాలయం
మార్చుఈ వ్యాసంలో పానకాలస్వామికి, లక్షీనరసింహస్వామికి అటునిటు కలిపి రాసినట్లున్నారు. అలాగే క్రింది గుడికి, పైనగుడికి కూడా. తెలిసినవాళ్ళు కాస్త చిక్కుముళ్ళు విడదీసి కాస్త స్పష్టం చేయండి --వైజాసత్య 12:24, 21 ఆగష్టు 2007 (UTC) ఉదాహరణకి జయ స్థంభం - కృష్ణదేవరాయల శాసనం విభాగములో ఈ శాసనం పానకాలస్వామి గుడిమెట్ల మీద ఉందని రాసి ఉంది. అదే విభాగంలో క్రింద 11 అంతస్థుల గాలిగోపురం గురించి వర్ణిస్తున్నారు. గాలిగోపురం లక్షీనరసింహస్వామి ఆలయానికి కదా ఉంది. మరి శాసనం కొండమీది గుడిమెట్ల మీద ఉందా? లేకపోతే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి అని రాయబోయి పానకాలస్వామి అని రాశారా? --వైజాసత్య 12:30, 21 ఆగష్టు 2007 (UTC)
వైజాసత్య గారు, ఈ వ్యాసము సరిగానే ఉంది. శాసనం, పానకాల స్వామి గుడి మెట్ల క్రింద వున్నది. ఆ శాసనంలో లక్ష్మీ నరసింహస్వామి గురించి వర్ణించారు.
- 200 కుంచాలు అంటే 20 ఎకరాలు. ఒక ఎకరానికి 10 కుంచాలు. ఇందులో "200 కుంచాలు భూమి ( 10 ఎకరాలు)" అని ఉంది. 200 గాని లేదా 10 గాని తప్పు అయి ఉండాలి. ----కంపశాస్త్రి 03:37, 4 సెప్టెంబర్ 2007 (UTC)
ఇది సరి చేశాను.