చర్చ:మద్దూరి నగేష్ బాబు
తాజా వ్యాఖ్య: నకలుహక్కుల ఉల్లంఘన టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
నకలుహక్కుల ఉల్లంఘన
మార్చుయదాతథంగా http://www.visalaandhra.com/literature/article-27833 నుండి కాపీ చేసిన వ్యాసం. దీనిని వికీకరించి సరియైన మూలాలను చేర్చవలసి యుంది.-- కె.వెంకటరమణ⇒చర్చ 04:10, 30 మే 2016 (UTC)
- కేవలం వికీకి పనికివచ్చే సమాచారం తప్ప మిగతా విషయాన్ని తొలగించాను. --రవిచంద్ర (చర్చ) 05:36, 30 మే 2016 (UTC)