చర్చ:మహర్షి మహేష్ యోగి
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ను భావాతీత ధ్యానం అంటారా? పేరు సరిగా పొసిగినట్టు లేదు --వైజాసత్య 00:49, 30 జూలై 2008 (UTC)
- ఢిల్లీ లోని వారి ఆశ్రమములో నేను చూసిన సంస్ఠ వారి (మహేష్ యోగి ప్రవచించిన)తెలుగు బాషలోనికి అనువదించిన పుస్తకములో అలావుండింది మరి. నేను ఆ పుస్తకం గురించి వెతుకుతున్నాను, దొరికినవెంటనే మరిన్ని వివరాలతో వ్యాసాన్ని వ్రాస్తాను.వాసు. bojja 13:44, 31 జూలై 2008 (UTC)
- Transcendental అనే పదం ISKCON వారి రచనలలో తరచు వస్తుంటుంది. దానికి సరైన తెలుగు పదం ఏంటో నాకు తెలియలేదు. "దివ్య" అని అనుకోలుతో చదువుతుంటాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:40, 31 జూలై 2008 (UTC)