మహర్షి మహేష్ యోగి

మహర్షి మహేశ్ యోగిగా(English:Maharishi Mahesh Yogi) జగత్ప్రసిద్దులయిన మహేశ్ ప్రసాద్ వర్మ భావాతీత ధ్యానం భోధన ద్వారా ఈ లోకసంచారి భారతీయ ఆధ్యాత్మికను,మార్మికతను యుక్తిగా మేళవించి భక్తజనులను ఆకట్టుకున్నారు.వారిలో పాచ్చాత్యులు అధికం.

ఉత్తర భారతదేశం
ఆధునిక యుగం
పేరు: మహర్షి మహేశ్ యోగి
జననం: (1917-01-12)1917 జనవరి 12
India ఇండియా
మరణం: 2008 ఫిబ్రవరి 5(2008-02-05) (వయసు 91)
నెదర్లాండ్స్ ఫ్లాడ్రోప్,నెదర్లాండ్
సిద్ధాంతం / సంప్రదాయం: అద్వైతం
ముఖ్య వ్యాపకాలు: భావాతీత ధ్యానం, సమాజం, ఆధ్యాత్మికం, నీతిబోధ
ప్రభావితం చేసినవారు: స్వామి బ్రహ్మానంద సరస్వతి
ప్రభావితమైనవారు: బీటిల్స్(ప్రపంచ ప్రఖ్యాత సంగీత బృందం)

బాల్యం

మార్చు

కుటుంబం

మార్చు

ప్రస్థానం

మార్చు

శిష్యులు,సాధకుల గురించి

మార్చు
 
అమెరికా కు చెందిన ప్రపంచప్రఖ్యాత పత్రిక టైమ్అక్టోబర్ 13,1975వ సంవత్సరం నాటి మహేశ్ యోగి ముఖచిత్రం

బీటిల్స్[1](ప్రపంచ ప్రఖ్యాత సంగీత బృందం),ది బీచ్ బాయ్స్ , (గాయకుడు మైక్ లవ్[2] తో కలిపి-ఈయన తరువాత భావాతీత ధ్యానం బోధకుడుగా మారారు),ఇంకో గాయకుడు, పాటల రచయిత డోనోవన్ (ఈయన మహర్షి ఫోటోని తన ఆల్బం-ఎ గిఫ్ట్ ఫ్రొం ఎ ఫ్లవర్ టు ఎ గార్డెన్ కవర్ వెనుక ముద్రించి మహేశ్ యోగి పట్ల తన అభిమానాన్ని ఆయనతో తనకున్న స్నేహాన్ని చాటుకున్నాడు, అలాగే భావాతీత ధ్యానం నేర్చుకున్నాడు)
ఇంకా హాస్యనటుడు అండి కుఫ్మన్, ఇంద్రజాలికుడు డౌగ్ హెన్నింగ్ మహేశ్ యోగి శిష్యులుగా మారారు.
వీరుకాక ప్రముఖ హాలివుడ్ సినిమా దర్శకులయిన క్లింట్ ఈస్టువుడ్[3](ఈయన కౌబోయ్ నటుడిగా సుపరిచితుడు), డేవిడ్ లించ్ లు భావాతీత ధ్యానం నేర్చుకున్నారు.వీరితోపాటు రిపబ్లికన్ పార్టీ రాజకీయనాయకుడు విలియం స్క్రాన్టన్ కూడా ఈయన శిష్యుడే.(మహర్షితో ఈయనకున్న అనుభందాన్ని రాజకీయ విశ్లేషకుడయిన జేమ్స్ కార్విల్లెటెలివిజన్ కార్యక్రమంలో విమర్శించటముతో 1986 వ సంవత్సరం పెన్సిల్వేనియా గవర్నెర్ గా పోటీచేసే అవకాశాన్ని కోల్పోయాడు.)[4]
అక్టోబర్,1975వ సంవత్సరం అమెరికా కు చెందిన ప్రపంచప్రఖ్యాత పత్రిక టైమ్మహేశ్ యోగి ముఖచిత్రాన్ని ప్రచురించి ధ్యానం: మీ సమస్యలన్నింటికీ సమాధానం ? అనే పేరుతొ ప్రధాన వ్యాసం ప్రచురించటం మహర్షి ప్రభావానికి గుర్తింపు.

సామాజిక సేవ

మార్చు

ప్రచురణలు

మార్చు

పుస్తకాలు

మార్చు
  • ISBN 8175230150 Celebrating Perfection in Administration
  • ISBN 8175230134 Celebrating Perfection in Education – Dawn of Total Knowledge
  • ISBN 8175230045 Constitution of India Fulfilled through Maharishi's Transcendental Meditation
  • ISBN 9991160892 Enlightenment and Invincibility
  • ISBN 9080600512 Ideal India – The Lighthouse of Peace on Earth
  • ISBN 8175230061 Inaugurating Maharishi Vedic University
  • ISBN 8175230037 Maharishi Forum of Natural Law and National Law for Doctors – Perfect Health for Everyone
  • ISBN 0140192476 Maharishi Mahesh Yogi on the Bhagavad-Gita – A New Translation and Commentary, Chapters 1-6
  • ISBN 8175230088 Maharishi Speaks to Educators – Mastery Over Natural Law
  • ISBN 8175230126 Maharishi Speaks to Students – Mastery Over Natural Law
  • ISBN 8175230010 Maharishi University of Management – Wholeness on the Move
  • ISBN 9071750175 Maharishi Vedic University – Introduction
  • ISBN 8175230002 Maharishi's Absolute Theory of Defence – Sovereignty in Invincibility
  • ISBN 8175230029 Maharishi's Absolute Theory of Government – Automation in Administration
  • ISBN 0452282667 Science of Being and Art of Living – Transcendental Meditation

ఉపన్యాసాలు

మార్చు

వీడియోలు

మార్చు

పురస్కారాలు

మార్చు

According to a publication by Maharishi European Research University, Maharishi Mahesh Yogi was the recipient of awards and citations during his lifetime. Some of these are:

  • Man of Hope award, 1970, City of Hope, California,[5]
  • Golden Medal of the City of Delphi , Greece,[6]
  • key to the City of Houston, Texas, USA,[7],
  • key to the City of Los Angeles, California, USA,[7]
  • Honorary citizenship to the City of Winnipeg, Canada.[8]
  • Proclamations given by governing bodies include ones given by Governor Dan Walker of Illinois,[9]
  • Members of the Parliament of India.[10]

విశేషాలు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Keen, Judy (May 23, 2006). "Maharishi meets the Bible Belt". USA Today. Retrieved 2008-07-29.
  2. Lovett, Michael (May 25, 2006). "The Beach Boys' Mike Love: From 'Good Vibrations' to transcendental meditation". Retrieved 2008-07-29.
  3. Sullivan, Robert. "TLGolf.com: Clint Eastwood Profile". TLGolf. Archived from the original on 2006-11-21. Retrieved 2008-07-29.
  4. Ferrick, Tom (February 10, 2008). "Recalling the Maharishi and Carville's Killer Ad". New York Times. Retrieved 2008-07-29.
  5. Proclamations, p.8, MERU Press publication, Germany, G875, 1976,
  6. Proclamations, p.11, MERU Press publication, Germany, G875, 1976,
  7. 7.0 7.1 Proclamations, p.104, MERU Press publication, Germany, G875, 1976,
  8. Proclamations, p.101, MERU Press publication, Germany, G875, 1976,
  9. Proclamations, p.19, MERU Press publication, Germany, G875, 1976,
  10. Proclamations, p.12-13, MERU Press publication, Germany, G875, 1976,

బయటి లింకులు

మార్చు
Maharishi Mahesh Yogi గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

  నిఘంటువు విక్షనరీ నుండి
  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
  ఉదాహరణలు వికికోట్ నుండి
  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

Official TM sites
మార్చు
మార్చు