చర్చ:మార్గని భరత్‌

తాజా వ్యాఖ్య: పేరు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985

పేరు మార్చు

పేరు "మార్గాని భరత్" అయి ఉండవచ్చేమో పరిశీలించవలసినది. గూగిలిస్తే దీర్ఘానికే ఎక్కువ ఫలితాలొచ్చాయి. __చదువరి (చర్చరచనలు) 09:30, 26 ఏప్రిల్ 2021 (UTC)Reply

చదువరి గారూ, ఓయ్ నిన్నే సినిమా పేజీలో ప్రణయ్ రాజ్ మార్గని భరత్‌ అని రాయడంతో, అదే పేరుతో వ్యాసాన్ని సృష్టించాను. ఒకసారి పరిశీలించి మారుస్తాను.--Batthini Vinay Kumar Goud (చర్చ) 11:14, 26 ఏప్రిల్ 2021 (UTC)Reply
సరైన పేరుకు తరలించాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 13:00, 26 ఏప్రిల్ 2021 (UTC)Reply
Return to "మార్గని భరత్‌" page.