చర్చ:మాలపిల్ల
తాజా వ్యాఖ్య: 7 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
ఉన్నవ లక్ష్మీ నారాయణ వ్రాసిన మాలపల్లి కథ వేరు, చలం గారు వ్రాసిన మాలపిల్ల కథ వేరు. ఈ సినిమాకీ, చలం గారి కథకీ సంబంధం లేదు.-- 00:06, 14 జూలై 2012 117.198.148.80 (చర్చ | నిరోధించు)
- అవును. ఇప్పుడు వ్యాసంలో ఆ స్పష్టత ఉంది. అందుకు తగ్గ మార్పుచేర్పులు జరిగాయి. గమనించండి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:32, 14 జూన్ 2017 (UTC)