చర్చ:మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

తాజా వ్యాఖ్య: పుట్టిన సంవత్సరం, పుట్టిన ఊరు టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Talapagala VB Raju
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


అది మిక్కిలినేని కాదు, మిక్కినేని అనుకుంటా. -- --Nagaraju raveender 13:31, 22 ఏప్రిల్ 2009 (UTC)Reply

పుట్టిన ఊరు మార్చు

ఈ లింకు లో ఆయన కోలవెన్ను లో పుట్టినట్టు రాశారు. వ్యాసం లో లింగాయపల్లి అని రాశారు. ఏది సరైంది?--రవిచంద్ర (చర్చ) 05:47, 24 ఫిబ్రవరి 2011 (UTC)Reply

పుట్టిన సంవత్సరం, పుట్టిన ఊరు మార్చు

  • గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 1914 జూలై 7న జన్మించారు మిక్కిలినేని. అయినవాళ్లు నష్టజాతకుడ న్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కోలవెన్నులో అమ్మమ్మ గారి ఇంట ఆయన బాల్యం పాదుచేసుకొంది. కపిలవాయి రామనాథ శాస్ర్తి శిష్యరికంలో ‘మిక్కిలినేని’ ఇంటిపేరుగల వారికి గర్వకారణంగా మానులా బహుముఖంగా ఎదిగి, మంగళవారం ఫిబ్రవరి 22న, 96వ ఏట సారవంతంగా అదృశ్యమైంది (సాక్షి 11 జూన్ 2011 - పున్నా కృష్ణమూర్తి). వ్యాసంలో జననం 1916 గా రాసారు. ఈ వ్యాసకర్త 1914 అని రాసారు. పుట్టినది 1914 సంవత్సరమా, 1916 సంవత్సరమా? పుట్టిన ఊరు 'లింగాయపల్లి'.ఈ లింకు లో (హిందూ పత్రిక) కూడా పుట్టిన సంవత్సరం 1914 అనే రాసింది. కాబట్టి సవరణ అవసరం. Talapagala VB Raju 04:40, 11 జూన్ 2011 (UTC)Reply
Return to "మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి" page.