చర్చ:ముంబయి విశ్వవిద్యాలయం

తాజా వ్యాఖ్య: 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

YesY సహాయం అందించబడింది

వ్యాసాన్ని స్థాపించి సవరణలు చేస్తున్నాను. వ్యాసం పేరులో ముంబయి అని వుంటే; మిగిలిన అన్నివ్యాసాలలో ముంబై అని వున్నది. ఏది సరైనదో సభ్యులు తెలియజేస్తే ఆ విధంగా మారుద్దాము.--Rajasekhar1961 (చర్చ) 07:58, 19 నవంబరు 2021 (UTC)Reply

{{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. --అర్జున (చర్చ) 05:21, 29 నవంబరు 2021 (UTC)Reply
ముంబయి విశ్వవిద్యాలయం ఒక సంస్థ.సంస్థ పేర్లు ఆసంస్థలు ప్రత్యేకంగా మార్చుకుంటే తప్ప పేరు మారదు. ఈ లింకులో విశ్వవిద్యాలయం మైన్ గేట్ ఇమేజ్ పై ముంబయి విశ్వవిద్యాలయం అని ఉంది.గమనించగలరు.కానీ తెలుగులోకి అనువదించోటప్పుడు అది ముంబాయి విశ్వవిద్యాలయం అని ఉండాలనుకుంటాను.పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 05:54, 29 నవంబరు 2021 (UTC)Reply
Return to "ముంబయి విశ్వవిద్యాలయం" page.