చర్చ:ముత్తులక్ష్మి
ఈ వ్యాసం వికీపీడియాలో ఉండదగినదేనా? ఇతర నిర్వాహకుల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాను. రవిచంద్ర(చర్చ) 07:48, 15 అక్టోబర్ 2008 (UTC)
ఇది వికీపీడియాలో వ్యాసంలా ఉండడానికి సరైనది కాదు. కారణాలు
- విషయం - ఇది ఒక వార్త. కనుక వ్యాసం అనిపించుకోదు
- శైలి - ఇందులో రచయిత భావాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి.
- కాపీ హక్కులు - ఇది ఆ పత్రికనుండి యధాతథంగా కాపీ చేసినట్లనిపిస్తుంది. కనుక కాపీ హక్కులకు భంగం కలుగుతున్నది.
- పరిష్కారం
- మంత్రాలయం వ్యాసంలో ఒక విభాగంగా ఈ విషయాన్ని క్లుప్తంగా వ్రాయవచ్చును అనుకొంటాను.
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:30, 15 అక్టోబర్ 2008 (UTC)
- పైన కాసుబాబు గారు చూపించిన కారణాలను సమర్ధిస్తూ, దీన్ని తుడివెయ్యాలని నా అభిప్రాయం. ఇది మంత్రాలయం వ్యాసం పరిధిలోకి కూడా రాదు --వైజాసత్య 17:10, 15 అక్టోబర్ 2008 (UTC)
- ఇందులో రచయిత భావాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయా?ఎలా?ఈ తెలుగుతల్లి గురించి ఈనాడు వార్త ద్వారానే నాకూ తెలిసింది.ఇది ఒక వార్తే వ్యాసం కాదు.యధాతథంగా కాపీ చేసిందే.వికీలో మరెక్కడైనా ఈమెకు చోటు దొరుకుతుందా లేదా?--Nrahamthulla 04:05, 16 అక్టోబర్ 2008 (UTC)
ముత్తులక్ష్మి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. ముత్తులక్ష్మి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.