చర్చ:మైరావణుడు
తాజా వ్యాఖ్య: వాల్మీకి రామాయణం టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
వనరు
మార్చుసుజాత గారు ఆంధ్రప్రభలోని వచ్చిన రచన చూడండి. ఈ వ్యాసాన్ని విస్తరించడానికి ఉపయోగపడవచ్చునేమో, గమనించగలరు. --విష్ణు (చర్చ)05:48, 7 జనవరి 2014 (UTC)
- మైరావణ కథ ఆధారంగా రెండు సినిమాలు తెలుగులో నిర్మించబడ్డాయి. వాటి వివరాలు కూడా టూకీగా ఈ వ్యాసంలొ చేర్చవచ్చును. ఒకసారి చూడండి.Rajasekhar1961 (చర్చ) 13:17, 8 జనవరి 2014 (UTC)
వాల్మీకి రామాయణం
మార్చువాల్మీకి రామాయణంలో ఈ పాత్రలేదని. ఇది మాయాబజారుకు మళ్లే కేవలం తెలుగు వారి కల్పితమని ఎక్కడో చదివినట్టు గుర్తు --వైజాసత్య (చర్చ) 04:37, 26 ఫిబ్రవరి 2014 (UTC)
- ఇది చదవండి చాలా ఆసక్తికరమైన వ్యాసం. --వైజాసత్య (చర్చ) 04:50, 26 ఫిబ్రవరి 2014 (UTC)