చర్చ:మోటమర్రి–విష్ణుపురం రైలు మార్గము

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Vin09

అయ్యా ! వ్యాసము పేరు మోటమర్రి–విష్ణుపురం సెక్షన్ అనే బదులు మోటమర్రి – విష్ణుపురం రైలు మార్గము అని ఉంటే అర్థవంతముగా ఉంటుందేమో పెద్దలు ఆలోచించ గలరు. JVRKPRASAD (చర్చ) 14:46, 16 మే 2016 (UTC)Reply

మోటమర్రి–విష్ణుపురం రైల్వె సెక్షన్ లెదా మోటమర్రి – విష్ణుపురం రైల్వె మార్గము ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా.--Vin09 (చర్చ) 16:37, 16 మే 2016 (UTC)Reply
ఇక్కడ ఒక విభాగమునకు సంబంధించి తెలుగులో రైలు మార్గము అనే అంటారు, వ్రాయడము జరుగుతున్నది.. రైల్వె మార్గము అని ఇక్కడ వాడకం లేదు. ఇంతకు ముందు సెక్షన్ పదముకు విభాగము మరియు లైన్ అనే దానికి మార్గము అని విడదీసి నేను వ్రాసినపుడు, రైల్వే డివిజను దగ్గర విభాగము అనే పదము వ్యాసములో వ్రాయవలసినపుడు అది మార్గము లేక డివిజనో చదివే వారికి అర్థం కాదని నేను అన్ని రైల్వే మార్గము లైన్లు కొరకు రైలు మార్గము అని నిర్ణయించడము జరిగినది. పెద్దలు ఈ వాడుకరికి తగిన విధముగా అర్థమయ్యేలా వివరించి చెప్పగలరు. JVRKPRASAD (చర్చ) 00:18, 17 మే 2016 (UTC)Reply
అర్ధం అయ్యింది, పేజీని మీరు ప్రస్తావించిన పేరుకి మార్చాము.--Vin09 (చర్చ) 03:52, 17 మే 2016 (UTC)Reply
Return to "మోటమర్రి–విష్ణుపురం రైలు మార్గము" page.