మోటమర్రి–విష్ణుపురం రైలు మార్గము

మోటమర్రి–విష్ణుపురం సెక్షన్‎ అనెది భారతీయ రైల్వే లొని గుంటూరు, విజయవాడ రైల్వే డివిజనుకు చెందిన ఒక రైల్వే లైన్. ఈ లైన్ మోటమర్రి, విష్ణుపురం రైల్వే స్టెషన్ల మధ్య నిర్మితం అవుతున్న ప్రాజెక్టు. ఈ లైన్ మోటమర్రి వద్ద, న్యూ ఢిల్లీ - చెన్నై ప్రధాన రైలు మార్గము ను కలుస్తుంది.[1][2] ఈ సెక్షన్ జగ్గయ్యపేట, మేళ్లచెరువు, జంపహాడ్ నుండి వెళ్ళతుంది.[3]

మోటమర్రి–విష్ణుపురం రైలు మార్గము
అవలోకనం
స్థితినిర్మాణంలో ఉన్నది
లొకేల్తెలంగాణ
చివరిస్థానంమోటమర్రి
విష్ణుపురం
ఆపరేషన్
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుదక్షిణ మధ్య రైల్వే
సాంకేతికం
ట్రాకుల సంఖ్య1
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in)
మార్గ పటం
మోటమర్రి–విష్ణుపురం రైలు మార్గము
న్యూఢిల్లీ-చెన్నై ప్రధాన రైలు మార్గము విభాగానికి
విష్ణుపురం
న్యూఢిల్లీ-చెన్నై ప్రధాన రైలు మార్గము విభాగానికి
మోటమర్రి
జగ్గయ్యపేట
మేళ్ళచెరువు
మత్తంపల్లి
జాన్పహాడ్
విష్ణుపురం
నల్లపాడు-పగిడిపల్లి రైలు మార్గము విభాగానికి
నల్లపాడు-పగిడిపల్లి రైలు మార్గము విభాగానికి

మూలాలు మార్చు

  1. "SCR General Manager seeks to know commuter problems". The Hindu (in Indian English). 2012-02-25. Retrieved 2016-05-04.
  2. "New railway lines in Nalgonda by March". The Hindu (in Indian English). 2007-07-08. Retrieved 2016-05-04.
  3. "CM to open new rail line on Friday". The New Indian Express. Hyderabad. 4 May 2012. Archived from the original on 2 జూన్ 2016. Retrieved 4 May 2016.