చర్చ:మోనా లీసా

(చర్చ:మోనాలిసా నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: పేరు మార్పు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

పేరు మార్పు మార్చు

 Y సహాయం అందించబడింది

ఆంగ్ల వికీ ప్రకారం Mona Lisa కు సరియైన ఉచ్ఛారణ: మోనా లీసా (రెండు వేర్వేరు పదాలు, కు ఈకారం). కావున ఈ వ్యాసం పేరు తదనుగుణంగా మార్చవలెనని ప్రతిపాదిస్తున్నాను. చర్చించండి. - శశి (చర్చ) 09:47, 10 ఆగస్టు 2021 (UTC)Reply

@Veera.sj గారికి, పరభాషా పదాలకు తెలుగు మీడియాలో వాడుకలోకివచ్చిన ఉచ్ఛారణ ప్రకారం, లేక ఆంగ్లవికీలో ఇవ్వబడిన ఉచ్ఛారణ ప్రకారం పేరు సవరించవచ్చు. అర్జున (చర్చ) 10:00, 17 ఆగస్టు 2021 (UTC)Reply
ధన్యవాదాలు @అర్జున గారు! తదనుగుణంగా దారి మార్పు చేశాను. - శశి (చర్చ) 04:16, 2 సెప్టెంబరు 2021 (UTC)Reply
Return to "మోనా లీసా" page.