చర్చ:యక్షగానం

తాజా వ్యాఖ్య: నెరేషన్ టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
యక్షగానం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 27 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


యక్షగానం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2013 సంవత్సరం, 39 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

శివముగ్గ అనేది కన్నడ మాట, మాములుగా బయటి రాష్ట్రం వారు షిమెగా అన్ వ్రాయవచ్చు. నెను శృంగేరి గురించి షిమోగా అని రాసినట్లున్నాను--మాటలబాబు 03:19, 29 జూన్ 2007 (UTC)Reply

అరే రాకేశ్వర రావు గారు కన్నడ నుండి తెలుగు కి అనువదిస్తున్నారే..భలే భలే.. చాలా మంది కన్నడ వచ్చిన వాళ్ళు ఉన్నారే తెవికి లొ నవీన్ కూడా కన్నడ వచ్చు , వారిది మదనపల్లి గా.... ఇది చూడ లేదు నేను ఇంగ్లీష్ అని అనుకొన్నాను, మీరు కాని కర్ణాటక నుంచా ఏ?--మాటలబాబు 03:26, 29 జూన్ 2007 (UTC)Reply

నెరేషన్ మార్చు

narration: ఆఖ్యానం, కథాగమనం narrator: కథకుడు, ఆఖ్యాయికుడు, కథావాచకుడు --వైజాసత్య 04:05, 29 జూన్ 2007 (UTC)Reply

Return to "యక్షగానం" page.