చర్చ:యోగాసనాలు
తాజా వ్యాఖ్య: YOGAASANAALU టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
ఈ వ్యాసం పేరు యోగాసనాలు అని మారిస్తే మరింత స్పష్టంగా ఉంటుందనుకొంటున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:09, 27 నవంబర్ 2008 (UTC)
- ఈ ఆంగ్లపదాలు అలాగే ఉంచడంలో సమస్య ఏంటంటే ఈ అనువాదాలు అంత ప్రామాణికమైనవి కాదు. ఒక్కొక్క ఆసనానికి ఒక్కో పాశ్చాత్య యోగాచార్యులు తమకు తోచిన పేరు పెట్టుకున్నారు. ఇవి ఇంగ్లీషులో ఆయా ఆసనాల పేర్లు కావు. ఉదహారణకి సేతుబంధ సర్వాంగాసనాన్ని ఇక్కడ little bridge అన్నారు. జాబితాలో bridge or half wheel అన్నారు. కేవలం ఆసనాల పేర్లకు ఆంగ్ల అనువాదాలే. ఎలాగూ ప్రామాణిక పేర్లు సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి వాటిని ఈ ఆంగ్ల అనువాదాల స్థానంలో సాధారణ తెలుగు అనువాదం చేస్తే బాగుంటుందేమో? --వైజాసత్య 07:43, 5 డిసెంబర్ 2008 (UTC)
- సాధారణ తెలుగు అనువాదం చేద్దాము.Rajasekhar1961 07:59, 5 డిసెంబర్ 2008 (UTC)
YOGAASANAALU
మార్చుఈ పేజీ లొ ఆసనాల యొక్క ఉపయొగములు మరియు ఆసనాల యొక్క బొమ్మలు ఛూపిస్తే బాగుంటుందిUmeshachari 10:36, 3 ఆగష్టు 2010 (UTC)ఉమెష్
In Hindi script, 'aa' is missing for many words. अधोमुख स्वनसन should be अधोमुख स्वनासान? If you guys agree, I will go ahead and change. లక్ష్మీ నర్సింహారావు ఓరుగంటి 10:24, 30 జనవరి 2012 (UTC)
- తప్పకుండా. సంస్కృత పదాలలోని తప్పులను సవరించండి. తెలుగు పేర్లు సరిగా ఉన్నదీ లేనిదీ నేను చూస్తాను. ఒక్కొక్క ఆసనానికి ఒక వ్యాసం తయారుచేయాలని ఆశయం. మీ దగ్గర సమాచారం ఉంటే సహాయం చేయండి.Rajasekhar1961 11:39, 30 జనవరి 2012 (UTC)