రాంషా వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


పాఠ్య భాగంలో నకలుహక్కుల అతిక్రమణ?

మార్చు

వాడుకరి:స్వరలాసిక గారికి మంచి వ్యాసం తయారు చేసినందుకు అభినందనలు. అయితే వ్యాసంలో చాలా బాగం, http://www.ramsha.net నుండి యథాతథంగా తీసుకున్నదిగా (వికీలింకులు తప్పించి ) గుర్తించాను. దీనిని మీ స్వంత వాక్యాలతో కుదించి రాస్తే నకలుహక్కుల అతిక్రమణ క్రింద తొలగించే పని త ప్పుతుంది. --అర్జున (చర్చ) 14:57, 4 ఏప్రిల్ 2015 (UTC)Reply

అర్జున గారికి మీరు సూచించిన విధంగా ఈ వ్యాసాన్ని కొంత కుదించాను. మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేయగలిగితే సంతోషం. --స్వరలాసిక (చర్చ) 16:09, 4 ఏప్రిల్ 2015 (UTC)Reply
స్వరలాసిక గారి స్పందనకు ధన్యవాదాలు. నేనుకూడా కొన్ని మార్పులు చేశాను. --అర్జున (చర్చ) 10:52, 6 ఏప్రిల్ 2015 (UTC)Reply
Return to "రాంషా" page.