చర్చ:రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్

తాజా వ్యాఖ్య: వ్యాసం తరలింపు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Chaduvari

పరిశోధన మరియు అన్వేషణ సంష్థ కదా ఇది . వెబ్ సైటూ గురించి తెగ వెతికాను దొరకలేదు.--మాటలబాబు 09:45, 26 ఆగష్టు 2007 (UTC)

రా చేసే పనులేంటనే విషయమై ప్రభుత్వమే ఏమీ చెప్పదు. అసలు దాని ఉనికే గోప్యం. దానికో వెబ్ సైటు ఉంటుందంటారా!? __చదువరి (చర్చరచనలు) 10:04, 26 ఆగష్టు 2007 (UTC)

వ్యాసం తరలింపు మార్చు

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

వ్యాసం శీర్షిక ఒక అక్షరాన్ని తలపిస్తుంది.దీనిని భారతదేశ పరిశోధన, విశ్లేషణ విభాగం (ఆర్ఎడబ్యూ) అని తరలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 19:04, 11 ఆగస్టు 2021 (UTC)Reply

దాన్ని సాధారణంగా రా అనే అంటారు. ఆ పేరుతో ఉండనిచ్చేస్తేనే మంచిది. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ అనే పెరుతో దారి మార్పు పేజీని సృష్టించవచ్చు. భారతదేశ పరిశోధన, విశ్లేషణ విభాగం అనేది అసలు వాడుకలో ఉందా అనేది పరిశిలించాలి.__ చదువరి (చర్చరచనలు) 00:32, 12 ఆగస్టు 2021 (UTC)Reply
ఆంగ్ల వ్యాసం కూడా "Research and Analysis Wing" అని ఉంది. అలానే దీనికి శీర్షిక మార్చితే బాగుంటుంది. భారతదేశ పరిశోధన, విశ్లేషణ విభాగం అనేది గూగుల్ లో శోధిస్తే కనిపించడం లేదు. కనుక వాడుకలో లేదనుకుంటాను. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ లేదా పరిశోధన, విశ్లేషణ విభాగం (రా) గా మార్చితే బాగుండునేమో పరిశీలించండి.➤ కె.వెంకటరమణచర్చ 14:08, 1 జూన్ 2022 (UTC)Reply

ఫలితం: చర్చలో వేరెవరూ నిర్ణయం ప్రకటించనందున నేను ప్రకటిస్తున్నాను. చర్చలో వచ్చిన అభిప్రాయాల మేరకు - "రా" అనేది అక్షరాన్ని తలపిస్తున్నది కాబట్టి, కంటే ఈ పేజీని "రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్" అనే పేరుకు తరలించాలి. "పరిశోధన, విశ్లేషణ విభాగం (రా)" అనే పేజీని దారిమార్పుగా సృష్టించాలి. __చదువరి (చర్చరచనలు) 04:43, 16 జూన్ 2022 (UTC)Reply

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.
Return to "రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్" page.