చర్చ:రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి

తాజా వ్యాఖ్య: వికీ వ్యాసంలా తిరగరాయాలి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: ప్రభాకర్ గౌడ్ నోముల

వికీ వ్యాసంలా తిరగరాయాలి మార్చు

@ప్రభాకర్ గౌడ్ నోముల గారు, ఈ వ్యాసం వ్యాసవిషయపు వ్యక్తి పరిచయపత్రం (Resume, Profile) లాగా వుంది. ఈ వ్యాసాన్ని వికీ వ్యాసంలా కుదించి తిరగ రాయాలి. ఇంకొక విషయం. ఈ మూలం ( {{Citation|last=ప్రభాకర్ గౌడ్ నోముల|title=Rajeswari DR.|date=2022-05-06|url=http://archive.org/details/rajeswari-dr.|access-date=2022-05-06}} ) దోషపూరితమైనది. ప్రతి మూలానికి ఆన్లైన్ లింకు అవసరం తప్పనిసరికాదు. Cite book మూసతో మూల పుస్తకపు రచయిత, సంపాదకుడు,ముద్రణ కర్త, ముద్రణ సంవత్సరపు వివరాలను చేర్చుతూ మార్చండి. అర్జున (చర్చ) 04:13, 8 మే 2022 (UTC)Reply

అర్జున గారు, :మీ సూచనల మేరకు కొన్ని సవరణలు చేశాను. ఇప్పుడు వ్యాసాన్ని ఒకసారి పరిశీలన చేయగలరు. ధన్యవాదాలు  ప్రభాకర్ గౌడ్చర్చ 12:53, 9 మే 2022 (UTC)Reply
@ప్రభాకర్ గౌడ్ నోముల గారు, మీరు చేసిన సవరణలు చూశాను. కాని వ్యాసవ్యక్తి రచనలు, అవార్డులే ప్రధానంగా వున్నందున సమస్య తొలగలేదు. వ్యాసవ్యక్తి గురించి మరిన్ని వనరులు దొరికితేనే ఈ వ్యాసం మెరుగు చేయటానికి వీలవుతుంది. అంతవరకు పేరుపొందిన ఒకటి రెండు పుస్తకాలు,ఒకటి రెండు అవార్డులకు పరిమితం చేయడం మంచిది. గూగుల్ డాక్స్ పత్రాలు, మూలాలుగా ఇవ్వకూడదు. అదే మూలాన్ని రెండు సార్లు చేర్చకండి, ఒకసారి మూలానికి క్లుప్తపేరుతో చేర్చి రెండోసారి ఆ మూలపు పేరు పేర్కొనండి. అర్జున (చర్చ) 06:08, 11 మే 2022 (UTC)Reply
అర్జున గారు, :మీ సూచనల మేరకు కొన్ని సవరణలు చేశాను. ప్రభాకర్ గౌడ్చర్చ 14:31, 12 మే 2022 (UTC)Reply
Return to "రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి" page.