రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి
This article may need to be rewritten entirely to comply with Wikipedia's quality standards, as వ్యాసవిషయపు వ్యక్తి పరిచయపత్రంలాగా వున్నది. (మే 2022) |
రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి ( ఆర్.వి.ఎస్.వి. రాజేశ్వరి) (30 నవంబర్ 1936-23 ఆగస్టు 2010) ఒక భారతీయ ఆధ్యాత్మిక రచయిత్రి[1] .
రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి | |
---|---|
జననం | గుంటూరు జిల్లా బాపట్ల, మదరాసు రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా | 1936 నవంబరు 30
మరణం | 2010 ఆగస్టు 23 గుంటూరు | (వయసు 73)
విద్య | బొంబాయి హిందీ విద్యాపీఠ్ ద్వారా భాషా రత్న 1951. |
ప్రసిద్ధి | ఆధ్యాత్మిక రచయిత్రి |
మతం | హిందూ |
భార్య / భర్త | రోహిణి వెంకయ్య |
పిల్లలు | ఒక కుమార్తె సిగినం రామ సీత & ఇద్దరు కుమారులు. రోహిణి లక్ష్మీ సత్యనారాయణ రెండవ కొడుకు రోహిణి మహేష్. |
బంధువులు | ఈలపాట రఘురామయ్య (బాబాయ్) |
తండ్రి | నల్లంరెడ్డి వెంకట హనుమంత రావు |
తల్లి | అనసూయమ్మ |
ప్రారంభ జీవితం
మార్చురాజేశ్వరి గుంటూరు జిల్లా బాపట్లలో 1936 నవంబర్, 30 వ తేదీన నల్లంరెడ్డి వెంకట హనుమంత రావు, అనసూయమ్మ దంపతులకు జన్మించారు. ఈమెకు పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య బాబాయ్. గురువు (ఉపాధ్యాయుడు) కర్ణవీర నాగేశ్వరరావు.
రచనలు
మార్చు- శ్రీ విష్ణు సహస్ర నామావళి వివరణ
- శ్రీ కృష్ణ సహస్ర నామావళి వివరణ
- శ్రీ శివ సహస్ర నామావళి వివరణ
- శ్రీ గర్గ సంహిత మొదటిభాగము
- శ్రీ గర్గ సంహిత రెండవ భాగము
- శ్రీ రామ భక్తి[2]
- శ్రీ ఈశ్వర గీత
- శ్రీ మద్భగవద్గీత మాహత్యము వచనము
- శ్రీ షిర్డీ సాయిబాబా సహస్ర నామావళి వివరణ
- నమో వెంకటేశా
- అష్టాదశ పురాణములు లో దశావతారములు,
- ఏకాదశి వ్రత మాహత్య కథలు
- నవవిధ భక్తి మార్గాలు
- నవ దుర్గలు
- ద్వాదశాధిత్యులు
- సుందరకాండ
- నవగ్రహములు
- అరుదైన అపూర్వ స్త్రీల వ్రతములు (తిథి మాహత్యములు - వైశాఖ , కార్తీక , మార్గశిర మాస మాహత్యములతో)
- శ్రీరామోపాఖ్యానము
- సంక్షిప్త బాల మహాభారతం
చిత్రమాలిక
మార్చుఅవార్డులు
మార్చు- "ఆచార్య రంగా శతజయంతి అవార్డు 2000" .
- "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి అవార్డు 2001" .[3]
- "డాక్టరేట్" శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు వేద విశ్వ విద్యాలయ, 1997.
మూలాలు
మార్చు- ↑ Dec 19, TNN /; 2002; Ist, 02:27. "Telugu varsity awards announced | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-06.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Rajeswari, R. V. S. V. (1997). Sri Rama Bhakti (in Telugu).
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "POTTI SREE RAMULU TELUGU UNIVERSITY DHARMANIDHI AWARD-2001 News in Press". Google Docs. Retrieved 2022-05-12.