చర్చ:లిల్లీ సింగ్

తాజా వ్యాఖ్య: మీరు ఈ పేజీని ఎందుకు తొలగించారు? టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ప్రాముఖ్యత కలిగిన మూలాలు లేనందున ఈ వ్యాసాన్ని తొలగించాలని ప్రతిపాదిస్తున్నను. ఏమైనా అభ్యంతరాలుంటే తెలపండి. రవిచంద్ర (చర్చ) 08:53, 14 జూన్ 2018 (UTC)Reply

మీరు ఈ పేజీని ఎందుకు తొలగించారు?

మార్చు

ఒకసారి నెట్ లో వెతకండి మరియు మీరు గుర్తించదగినది చూడవచ్చు Lingalanga (చర్చ) 11:20, 14 జూన్ 2018 (UTC)Reply

వికీలో వ్యాసం ఉండాలంటే విషయ ప్రాముఖ్యత ఉండాలి. క్రింది వాటిని మూలాలు గా చూపించాలి.
  • పరిశోధనా పత్రాలు
  • పేరొందిన ప్రచురణ కర్తలు రూపొందించిన పుస్తకాలు
  • ప్రముఖ వార్తా పత్రికలు వాటి వెబ్ సైట్లు
  • గాలి వార్తలు ప్రచురించని, సీరియస్ వార్తలు ప్రచురించని వెబ్ సైట్లు

అలా కాని పక్షంలో ఆ వ్యాసాలు తొలగించబడతాయి.రవిచంద్ర (చర్చ) 12:11, 14 జూన్ 2018 (UTC)Reply

అశ్లీల వెబ్ సైట్ల మూలాలు వారి ప్రాముఖ్యతను నిర్ణయించవు. విషయ ప్రాముఖ్యత లేని ఇటువంటి వ్యాసాలు తోలగించబడతాయి.--కె.వెంకటరమణచర్చ 12:25, 14 జూన్ 2018 (UTC)Reply
Return to "లిల్లీ సింగ్" page.