Lingalanga గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Lingalanga గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   --కె.వెంకటరమణచర్చ 07:04, 6 జూన్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]ఈ నాటి చిట్కా...
Wiki-help.png
చదవడానికి అక్షరాలు పెద్దగా గాని, చిన్నగా గాని కావాలా?
  • ఫైర్‌ఫాక్స్‌లో Cntrl+ లేదా Cntrl- ద్వారా అక్షరాల సైజు మార్చుకోవచ్చును.
  • Internet Explorer లో View -->Text Size ద్వారా అక్షరాల సైజు మార్చుకోవచ్చును.
  • వికీలో మరోవిధం. మీ మౌస్‌కు పైన scrolling కు వాడే చక్రం గనుక ఉన్నట్లయితే Cntrl నొక్కి చక్రాన్ని పైకి, క్రింది తిప్పడం ద్వారా అక్షరాల సైజు చిన్నవి, లేదా పెద్దవిగా చేయవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

--కె.వెంకటరమణచర్చ 07:04, 6 జూన్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

విస్తరణసవరించు

లింగాలంగా గారూ, మీరు సృష్టిస్తున్న వ్యాసాలకు లింకులు, చిత్రాలు, మూలాలను చేర్చి అభివృద్ధి చేయగలరు.--కె.వెంకటరమణచర్చ 17:29, 10 జూన్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అసంబద్ధమైన రీతిలో ఫోటోలు చేర్చవద్దుసవరించు

మీరు మానవ లైంగికతకు సంబంధిత వ్యాసాల్లో చేస్తున్న మార్పులు చేర్పులు చూస్తున్నాను. ఈ క్రమంలో మీరు ఆయా వ్యాసాల్లో చేరుస్తున్న ఫోటోలు ఏవీ విషయ పరిజ్ఞానాన్ని అందించేందుకు పరిమితం అవుతున్నట్టుగా లేవు, పైగా thumbnailsగా చిన్న సైజులో బొమ్మలు చేర్చకుండా పెద్ద పెద్ద బొమ్మలు చేరుస్తున్నారు. ఈ తరహా ఫోటోలతో ఆకర్షించడం వికీపీడియా పద్ధతి కాదు. కేవలం ఆయా అంశాలను వివరించడానికి అవసరమైన మేరకు ఫోటోలను, ప్రధానంగా thumb సైజులోనే చేర్చాలి. ఆంగ్లం నుంచి సమాచారం తెచ్చి అనువదించారు, అలానే అక్కడ ఎటువంటి బొమ్మలు వాడుతున్నారో చూసి ఆ తరహా అనుసరించలేదు. ఆంగ్ల వికీపీడియా నుంచి సమాచారం మాత్రమే తెచ్చుకుని, ఈ ఫోటోలను వికీమీడియా కామన్స్‌ నుంచి ఏరి తెచ్చుకోవడం చూస్తే ఉద్దేశపూర్వకంగా చేస్తున్న చర్యగా తెలుస్తోంది. కనుక కేవలం విజ్ఞానదాయకమైన ఫోటోలు కాక ఆకర్షణ కోసమో, మరే ఉద్దేశం కోసమో ఫోటోలు చేర్చవద్దని, విజ్ఞానదాయకమైనవి కూడా thumbnailగానే చేర్చమనీ నిర్దేశిస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 12:01, 11 జూన్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మొదటి హెచ్చరికసవరించు

అసంబద్ధమైన, విజ్ఞానదాయకంగా కాక కేవల అశ్లీలమైన ఫోటోలు చేర్చవద్దని హెచ్చరించినా, ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టారు. అంతేకాక ఈ చర్చపేజీలో హెచ్చరికలను తొలగించారు. మానవ లైంగికతకు సంబంధించిన వ్యాసాల్లో మార్పుచేర్పులు చేయవద్దు. --పవన్ సంతోష్ (చర్చ) 05:22, 14 జూన్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

రేష్మా (నటి) వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

రేష్మా (నటి) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

నోటబిలిటీ లేని వ్యాసం. ఈ వ్యాసం మీరు ఆంగ్లంలో లింకు ఇచ్చిన Reshma (actress) కిసంబంధించినది కాదు. దీనిని వ్యాసంగా పరిగణించలేము.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 12:16, 14 జూన్ 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 12:16, 14 జూన్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

 

స్వాతి నాయుడు(యాంకర్) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

విషయ ప్రాముఖ్యత లేని వ్యాసం.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 12:27, 14 జూన్ 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 12:27, 14 జూన్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నిషేధంసవరించు

పైన హెచ్చరికలు చేసినా, మీ చర్చపేజీలోనే వెంకరమణ గారు వ్యాసాల డిలీషన్‌ నోటీసులు ఇచ్చినా కనీసం పట్టించుకోకుండా వాటిని ఏకపక్షంగా తొలగించారు. గతంలోనూ ఇదే విధంగా తొలగించిన నగ్నచిత్రాలను చేర్చడం జరిగింది, ఆ వ్యాసాలన్నిటినీ పరిరక్షణలో పెట్టడం వల్ల కావచ్చు వదిలిపెట్టారు. ఈ నేపథ్యంలో మిమ్మల్ని వారంరోజుల పాటు తెలుగు వికీపీడియాలో మార్పుచేర్పులు చేయకుండా నిషేధిస్తున్నాం. ఈ వారంరోజుల పాటు వికీపీడియా పాలసీలు, మార్గదర్శకాలు, శైలీనియమాలు అర్థంచేసుకుంటారని, ఆపైన అర్థవంతమైన మార్పులు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. --పవన్ సంతోష్ (చర్చ) 13:36, 15 జూన్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఒక సూచనసవరించు

పాశ్చాత్యదేశాల్లోలా భారతదేశంలో, అందులోనూ తెలుగు భాషలో, పోర్న్ నటుల గురించి మీకు ప్రామాణిక మూలాల నుంచి సమాచారం దొరకకపోవచ్చు, కారణం ఇక్కడి సమాజపు తీరుతెన్నులు, పత్రికల విధానాలు. కాబట్టి భవిష్యత్తులో అలాంటి నిరపేక్షక, పరిశోధనాత్మక కథనాలు ప్రామాణిక పత్రికల్లో లభించేవరకూ పోర్న్ నటులను వదిలి మీ వారంరోజుల నిషేధ కాలం ముగిశాకా చక్కగా వేరే వ్యాసాలు రాసుకోవడం మేలని నా వ్యక్తిగత సూచన. ఐతే ఇది పైన సూచించిన పరిస్థితుల ఆధారంగా చేసిన సూచన, కేవలం సూచన గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 13:43, 15 జూన్ 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

డాగీ శైలి వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

డాగీ శైలి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

వికీపీడియా శైలికి అనుగుణంగా లేదు. యాంత్రిక అనువాదం

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 02:51, 5 ఆగస్టు 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 02:51, 5 ఆగస్టు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for votersసవరించు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.