చర్చ:లోమోగ్రఫీ

తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

లోమోగ్రఫీకు ఉదాహరణగా ఒక మంచి చిత్రపటాన్ని వ్యాసంలో ముందుగా కెమెరా కన్నా పైన చేర్చితే చదివేవారికి బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 16:55, 18 జూన్ 2014 (UTC)Reply

గురువుగారూ, ప్రస్తుతం నా పరిస్థితి బొమ్మల దుకాణంలో చిన్నపిల్లవాడి వలె ఉన్నది. ఇన్ని లోమోగ్రాఫ్ లలో ఏది చేర్చాలో బొత్తిగా పాలుపోవుట లేదు. ఆ పనేదో మీరే చేసి నాకు సహాయపడి పుణ్యం కట్టుకొనగలరని మనవి - శశి (చర్చ) 15:49, 28 జూన్ 2014 (UTC)Reply
Return to "లోమోగ్రఫీ" page.