చర్చ:వల్లభాపురం జనార్ధన
There are no discussions on this page.
వల్లభాపురం జనార్ధన పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
నిర్వాహకులకు నమస్కారం. నాకు లభించిన సమాచారం మేరకు ఈ వ్యాసాన్ని సృష్టించాను. విస్తరించడానికి అధనపు సమాచారం కొరకు ప్రయత్నించాను. దొరకలేదు. వికీ నియమాలకు అనుగుణంగా ఈ వ్యాసం లేదని భావించి, తొలగించదలిస్తే ఏ అభ్యంతరమూ లేదు. --నాయుడు గారి జయన్న (చర్చ) 09:20, 5 జూన్ 2020 (UTC)