చర్చ:వికిరణం
తాజా వ్యాఖ్య: టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
ఈ వ్యాసం 2015-09-03 న Vemurione సృష్టించి విస్తరించారు. రవిచంద్ర వికిరణం వ్యాసాన్ని 2017-11-20 లో మొలకగా సృష్టించారు. కనుక ముందుగా సృష్టించబడిన రేడియేషన్ వ్యాసంలో "వికిరణం" వ్యాసాన్ని విలీనం చేయాలి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:50, 22 జూన్ 2022 (UTC)
- వెంకటరమణ గారూ, విలీనం చేయవచ్చును కానీ, రేడియేషన్ అనే పదానికి వికిరణం అనే తెలుగు పదాన్ని పాఠ్యపుస్తకాల్లోనూ, సాంకేతిక పదకోశాల్లోనూ వాడి ఉన్నారు కనుక వ్యాసం పేరు అదే పేరుతో ఉంచడం సముచితం అనుకుంటున్నాను. (అప్పుడు రేడియేషన్ వ్యాసాన్నే వికిరణం వ్యాసంలో విలీనం చేయవలసి ఉంటుంది). మరో విషయం, రావు గారి వ్యాసం జనసామాన్యానికి అతి సులువుగా అర్థమయ్యే రీతిలో రాసి ఉన్నా వికీ శైలిలో లేదు. దానిని మూలాలు ఉదహరిస్తూ తిరగరాయాలి అనుకుంటున్నాను. - రవిచంద్ర (చర్చ) 07:54, 22 జూన్ 2022 (UTC)
- "రేడియేషన్" వ్యాసాన్ని వికీశైలిలో రాయాలి, మూలాలు చేర్చాలి. "వికిరణం" వ్యాసాన్ని "రేడియేషన్" లో విలీనం చెయ్యాలి. ఆ తరువాత దాన్ని "వికిరణం" కు తరలించాలి. __చదువరి (చర్చ • రచనలు) 08:36, 22 జూన్ 2022 (UTC)
- చదువరి గారూ, నిజానికి విలీనం చేయడానికి వికిరణం వ్యాసంలో ఉన్నది కొద్దిపాటి ప్రవేశిక మాత్రమే. రేడియేషన్ వ్యాసంలో ప్రవేశిక లేదు. కాబట్టి విలీనం పెద్దగా కష్టం కాదు. రావు గారు రాసిన సమాచారాన్ని వికీ శైలికి మార్చడమే ఎక్కువ పని. - రవిచంద్ర (చర్చ) 11:08, 22 జూన్ 2022 (UTC)