చర్చ:విలియం వర్డ్స్‌వర్త్

తాజా వ్యాఖ్య: విలీన ప్రతిపాదన టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Chaduvari

విలీన ప్రతిపాదన మార్చు

ఇదివరకే విలియం వర్డ్స్ వర్త్ అనే వ్యాసం ఉంది. ఈ రెండు వ్యాసాలనూ విలీనం చేసి సరైన పేరుకు తరలించాలి. - రవిచంద్ర (చర్చ) 05:15, 17 ఆగస్టు 2022 (UTC)Reply

ఇదివరకే ఉన్న వ్యాసంలో దీనిని విలీనం చేయాలి.➤ కె.వెంకటరమణచర్చ 11:09, 17 ఆగస్టు 2022 (UTC)Reply
కొత్తగా రాసిన వ్యాసాన్ని పాత వ్యాసంలో విలీనం చేసాను. అయితే విలియం వర్డ్స్‌వర్త్ అనే పేరు సరైనది కాబట్టి పాత వ్యాసాన్ని కొత్త వ్యాసం పేరుకు తరలించాను. __చదువరి (చర్చరచనలు) 05:03, 18 ఆగస్టు 2022 (UTC)Reply
Return to "విలియం వర్డ్స్‌వర్త్" page.