చర్చ:వెలిచేరు
తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149
గ్రామానికి పేరు తప్పుగా వ్రాశారు, దయచేసి మార్చండి. బొమ్మ అంటిస్తున్నాను, పరిశీలించగలరు--మాటలబాబు 05:48, 27 జూలై 2007 (UTC)
- సరైన పేరు ఏంటో చెబితే దానికి మారుస్తాను. లేకపోతే మీరే ఒక తరలింపు కొట్టండి --వైజాసత్య 05:53, 27 జూలై 2007 (UTC)
- వేలిచేరు, సరైన పేరు దానికి సంబంధించిన బొమ్మ అంటిస్తాను..--మాటలబాబు 10:05, 29 జూలై 2007 (UTC)