చర్చ:వైరస్
ఈ వారం వ్యాసం
మార్చువ్యాసం యొక్క ఈ వెర్షనును ఈ వారం వ్యాసంగా పంపించాను. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 04:13, 12 నవంబర్ 2007 (UTC)
ఏంటంటే వర్సస్ ఏమిటంటే
మార్చురెంటిలో ఏది కరక్టు? ఏంటంటే వర్సస్ ఏమిటంటే రెండూ కరక్టు అయితే వ్యాస రచయిత తొలిసారి ఉపయోగించినది ఉంచడము భావ్యము. ఒకటే కరక్టు అయితే ఇలాంటివి అన్నీ ఓ పేజీలో ఉంచితే భవిష్యత్తులో వ్యాసాలు వ్రాసేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. Chavakiran 09:51, 13 నవంబర్ 2007 (UTC)