చర్చ:వై. వి. ఎస్. చౌదరి

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: Yasshu28


సమీక్ష మార్చు

తెలుగు సినిమా దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి మీద వ్యాసాన్ని అభివృద్ది చేస్తున్నాను. అందుకు రిఫరెన్స్ పేజిలు క్రిందవి,

http://m.ragalahari.com/stars/interviews/117/yvs-chowdary.aspx

http://www.idlebrain.com/celeb/interview/inter_yvschowdary.html

https://www.123telugu.com/interviews/chitchat-with-y-v-s-chowdhary-movie-lovers-have-always-blessed-me.html

పవన్ సంతోష్ గారు! ఈ వ్యాసాన్ని సమీక్ష చెయ్యండి.

--Yasshu28 (చర్చ) 14:38, 30 డిసెంబరు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

యశ్వంత్ గారూ, మీరు వ్యాసాన్ని తగినంత అభివృద్ధి చేసి ప్రతిపాదిస్తే సముదాయ సభ్యులు మంచి వ్యాసానికి ఎలానూ సమీక్షిస్తారు. ప్రస్తుతం నేను మీకు అవసరమైన మౌలికమైన మార్కప్ కోడ్ అంశాలకు పరిమితం అవుతాను. మొదటిది మూలాలు తిరిగి వాడడం: మీ చర్చ పేజీలో ఇప్పటికే రాశాను. గమనించండి. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 14:56, 30 డిసెంబరు 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మరికొన్ని వనరులు మార్చు

ఈ కింది వనరులు కొన్ని పరిశీలించి, వాటిని కూడా వ్యాసంలో వినియోగిస్తే బావుంటుందని భావిస్తూ, మీ పరిశీలనకు వీటిని అందిస్తున్నాను:

క్రమేపీ మరికొన్నిటిని పట్టుకోవచ్చని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:04, 6 జనవరి 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

యశ్వంత్ గారూ, వ్యాసాన్ని మంచి వ్యాసంగా తీర్చిదిద్దినందుకు అభినందనలు. వికీపీడియా ప్రమాణాలను పాటిస్తూ మూలాలు, లింకులు ఇస్తూ వ్యాసాన్ని అభివృద్ధి చేసిన క్రమం అభినందనీయం. మరిన్ని వ్యాసాలను తీర్చిదిద్ది వికీపీడియా అభివృద్ధికి కృషిచేస్తారని ఆశిస్తున్నాను.--కె.వెంకటరమణచర్చ 14:33, 25 జనవరి 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు వెంకటరమణ గారు. మీ అభినందన మరింత శక్తినిచ్చింది. వికీపీడియాకు ఇకపై కూడా వ్రాస్తూనే ఉంటాను. --Yasshu28 (చర్చ) 15:39, 28 జనవరి 2019 (UTC)యశ్వంత్ ఆలూరుReply[ప్రత్యుత్తరం]

  వై. వి. ఎస్. చౌదరి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2019 సంవత్సరం, 21 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

 
Wikipedia
Return to "వై. వి. ఎస్. చౌదరి" page.