చర్చ:వోక్స్ వాగన్

తాజా వ్యాఖ్య: 13 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర

దీని పేరు జర్మన్లో "ఫోక్స్ వాఁగన్" (ప్రజల వాహనం) అని, ఆంగ్లంలో వోక్స్ వ్యాగన్" పిలుస్తారు. తెలుగులో వ్యాపారప్రకటనల్లో ఏ విధంగా వ్రాసుకుంటున్నారో? --వైజాసత్య 18:03, 26 నవంబర్ 2009 (UTC)

ఇంతవరకు దీని తెలుగు వ్యాపార ప్రకటన టీ వీ లో ప్రసారమైనట్టుగానీ, వార్తాపత్రికలలో అచ్చైనట్టు గానీ నేను చూడలేదు. తెలుగు వ్యావహారికం లో దీనిని వోల్క్స్ వాగన్ అనే పిలుస్తున్నారు. అందుకే అదే వాడాను. వికీ నియమానుసారం మీరు దీనిని సరైన పేరుకు తరలించవచ్చును. వీర శశిధర్ జంగం 14:01, 15 మే 2010 (UTC)Reply
ప్రసార మాధ్యమాల్లో దీన్ని వోక్స్ వ్యాగన్ అనే వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని ఆ పేరుకు తరలిస్తున్నాను. --రవిచంద్ర (చర్చ) 17:42, 15 మే 2010 (UTC)Reply
Return to "వోక్స్ వాగన్" page.